Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

నేడే పౌర్ణమి గరుడసేవ….

విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని బ్రాహ్మణ వీధిలో గల శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో ఈనెల 24వ తేదీ ఆదివారం సాయంత్రం 6 గంటలకు పౌర్ణమి గరుడ సేవను నిర్వహిస్తున్నట్లు ఆలయ చైర్మన్ దాశెట్టి సుబ్రహ్మణ్యం, ఆలయ ఈవో వెంకటేశులు, వైస్ చైర్మన్ కుండా చౌడయ్య పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
ఈ గరుడసేవ కార్యక్రమం తిరుమల తిరుపతి దేవస్థానములో నిర్వహించిన ప్రకారం ఇక్కడ కూడా నిర్వహిస్తున్నందుకు మాకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఈ గరుడ సేవకు దాతలుగా మహాలక్ష్మి, బూసెట్టి రామకృష్ణ, రవితేజ, హారిక అండ్ గౌతమ్, సౌమ్య, నాగ, మనమ్మ ,పిన్ను నాగేంద్ర అండ్ సన్స్ వారు నిర్వహించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. స్వామివారికి ప్రత్యేక పూజలు తర్వాత, సాయంత్రం 6 గంటల నుండి రాత్రి వరకు ప్రత్యేక వాహన లో అలంకరించిన గరుడ వాహనంలో ఊరేగింపు కార్యక్రమం కూడా ఉంటుందని తెలిపారు. కావున భక్తాదులు అధిక సంఖ్యలో పాల్గొని, పౌర్ణమి గరుడ సేవా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వారు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img