Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

సిపిఎస్ రద్దుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలి..

యుటిఎఫ్ సత్య సాయి జిల్లా శాఖ డిమాండ్

విశాలాంధ్ర ధర్మవరం:: సిపిఎస్ రద్దుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని యూటీఎఫ్ శ్రీ సత్య సాయి జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా
ఆంధ్ర ప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ శ్రీ సత్య సాయి జిల్లా శాఖ ఆధ్వర్యంలో నేడు ధర్మవరం పట్టణ యూ. టి. ఎఫ్ ప్రాంతీయ కార్యాలయం నందు జిల్లా కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం లో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శెట్టిపి జయ చంద్ర రెడ్డి, సుధాకర్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం రద్దు చేయాలని, రెండు దశబ్దాల కాలంగా యూ. టి. ఎఫ్. స్వతంత్రంగాను, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల కార్యాచరణలోను మండల స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకూ అనేక పోరాటాలు చేయడం జరిగిందన్నారు. ఈ సందర్బంగా యూ. టి. ఎఫ్. రాష్ట్ర శాఖ ప్రచురించిన జిపిఎస్ అవగాహన కరదీపికను వారు విడుదల చేశారు.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో 2024 మే నెలలో జరిగే సార్వత్రిక ఎన్నికలలో అన్ని రాజకీయ పార్టీలు, ఉద్యోగ ఉపాధ్యాయుల అకాంక్షలకు అనుగుణంగా స్పందించి CPS ను రద్దు చేసి,దాని స్థానంలో పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించే విధంగా పునః సమీక్షించాలని తెలిపారు.
సార్వత్రిక ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగ, ఉపాధ్యాయులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని, అదేవిధంగా మీనాహాయింపు అర్హతగల వికలాంగ ఉపాధ్యాయులకు, దీర్ఘ కాళికా జబ్బులు గల వారికి గర్భిణీ స్త్రీలకు, చిన్న పిల్లల గల తల్లులకు, తదితరులకు ఎన్నిక విధులనుంచి మినహాయింపు ఇవ్వాలని వారు కోరారు. ప్రస్తుతం రంజాన్ మాసం లో ముస్లిం ఉపాధ్యాయుల కు 10 వ తరగతి స్పాట్ వాల్యుయేషన్ సమయంలో వారికి అవసరమైన సౌకర్యాలు, మినహాయింపులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో జిల్లా గౌరవాధ్యక్షులు భూతన్న, కోశాధికారి శ్రీనివాసులు, జిల్లా కార్యదర్శులు తహీర్ వలీ, శివ శంకర్, లక్ష్మి నారాయణ, నరేష్, ఆడిట్ కమిటీ సభ్యులు ఆజం బాషా తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img