Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 24, 2024
Tuesday, September 24, 2024

కళాశాలలో ఏ ఐ సి టీ, అటల్ ఫ్యాకల్టీ డెవలప్మెంట్ కార్యక్రమం

విశాలాంధ్ర-ఆనందపురం (విశాఖ జిల్లా) : మండలంలోని సొంట్యాం నడింపల్లి సత్యనారాయణ రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో సెప్టెంబర్ 23 నుంచి 28, 2024 వరకు ఏఐసిటి అటల్ ఫ్యాకల్టీ డెవలప్మెంట్ కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది.
ఈ కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు అట్టహాసంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా కళాశాల సెక్రటరీ ప్రసాద్ రాజు మాట్లాడుతూ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అనేది ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతో పరిణితి సాధించి ప్రతి రంగం లో దీని ఆవశ్యకత వుందన్నారు. మనం ఎంతవరకు సమర్ధవంతంగా ఉపయోగించగలం , ఇతర అప్లికేషన్స్ పై ఈ ప్రోగ్రామ్ లో సమగ్రం గా వివరించటం జరుగుతుందన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు సహకరించిన, అవకాశం ఇచ్చిన ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, అటల్ కి కళాశాల తరపున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ డా. ఎన్ ప్రసాద రాజు, ప్రిన్సిపాల్ డా. ఎస్, శంభు ప్రసాద్ , స్పీకర్ డా. పి. సాయి ప్రసాద్ (ఏమ్.ఐ.టీ- పూనే), కోఆర్డినేటర్ డా.ఎస్. శిరీష, కోకోర్డినేటర్ డా. రామ్ కుమార్, ఇతర విభాగదిపతులు 50 మంది కి పైగా విద్యార్థులు, కోఆర్డినేటర్స్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img