Thursday, May 9, 2024
Thursday, May 9, 2024

ఎన్నికల్లో అక్రమాల అడ్డుకట్టకు ‘సీ-విజిల్’ యాప్….

విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా) : ఎన్నికల్లో అక్రమాలకు, నిబంధనల ఉల్లంఘనలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ‘సీ-విజిల్’ యాప్‌ను ప్ర మోవేశపెట్టిందని పోలీసులు తెలియజేశారు.
ఎన్నికల ఉల్లంఘనలపై సాక్ష్యాలతో సహా అందులో పొందుపరచవచ్చు. ఫొటో, వీడియో లేదా ఆడియో రూపంలో రికార్డ్ చేసి యాప్‌లో అప్‌లోడ్ చేయాలి. ఫిర్యాదుచేసిన 5 నిమిషాల్లో ఎన్నికల అధికారులు రంగంలోకి దిగుతారు. దీనిపై విచారణ చేపట్టి,100 నిమిషాల్లో సదరు ఫిర్యాదుపై కచ్చితమైన చర్యలు తీసుకుంటారన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img