Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Thursday, September 19, 2024
Thursday, September 19, 2024

తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం – ఐఎండీ

తెలంగాణలోభారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. నేడు రంగారెడ్డి, మెదక్‌,ములుగు, భద్రాద్రి, వికారాబాద్‌, సంగారెడ్డి, జగిత్యాల, కొత్తగూడెం, మహబూబాబాద్‌, వరంగల్‌, జనగాం,నిజామాబాద్‌, సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్‌, మహబూబాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది అంటున్నారు. బుధవారం కూడా తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయంటున్నారు.పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేశారు.అంతేకాదు బుధవారం రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌, మల్కాజ్‌గిరి, ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, జగిత్యాల, పెద్దపల్లి, ఖమ్మం జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ జారీ చేశారు. అయ్యింది. గురువారం నుంచి శుక్రవారం వరకు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయంటూ ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ చేశారు. దీంతో వర్షాలు మరింత జోరందుకోనున్నాయి. ఈ వర్షాలతో పలు జిల్లాల్లో ఉన్న లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. అలాగే రైతులు కూడా వ్యసాయ పనుల్ని మరింత ముమ్మరం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img