Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

జాతీయ బాస్కెట్బాల్ పోటీలకు ధర్మవరం బాలిక ఎంపిక..

ధర్మం బాస్కెట్బాల్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ కార్యదర్శి సెట్టిపి జయ చంద్రారెడ్డి
విశాలాంధ్ర -ధర్మవరం : పుదుచ్చేరిలో జరగనున్న సబ్ జూనియర్ జాతీయస్థాయి బాస్కెట్బాల్ పోటీలలో పాల్గొనే ఆంధ్రప్రదేశ్ బాలికల జట్టు నందు శ్రీ సత్యసాయి జిల్లా, ధర్మవరం పట్టణానికి చెందిన నీక్య ఎంపిక కావడం జరిగిందని ధర్మాంబా బాస్కెట్బాల్ అసోసియేషన్, ఆర్గనైజింగ్ కార్యదర్శి ఆత్మీయ ట్రస్ట్ చైర్మన్ సెట్టిపి జయ చంద్రారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు గురువారం మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ బాస్కెట్బాల్ పోటీల్లో నిక్యా ఉమ్మడి అనంతపూర్ జిల్లా బాలికల జట్టు నందు స్థానమును పొంది, చక్కగా రాణించి నిలిచి, రాష్ట్ర జట్టుకు ఎంపిక కావడం పట్ల అసోసియేషన్ అధ్యక్షులు మేడాపురం రామిరెడ్డి, ఆర్గనైజింగ్ కార్యదర్శి శెట్టిపి జయ చంద్ర రెడ్డి, కార్యదర్శి వాయల్పాడు హి దాయత్తుల్ల ,కోచు సంజయ్ తదితరులు హర్షం వ్యక్తం చేశారు. జాతీయ స్థాయికి ఎంపికైన నిత్య ఈనెల 28 నుండి ఆగస్టు రెండవ తేదీ వరకు చిత్తూరులో శిక్షణ శిబిరంలో పాల్గొని, తర్వాత ఆగస్టు 3 నుండి 9వ తేదీ వరకు పుదుచ్చేరిలో జరిగే జాతీయస్థాయి బాస్కెట్బాల్ పోటీలలో ఆంధ్రప్రదేశ్ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించడం జరుగుతుందని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img