Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Thursday, September 19, 2024
Thursday, September 19, 2024

కె.హెచ్. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పుస్తకావిష్కరణ

ప్రిన్సిపాల్ ప్రభాకర్ రెడ్డి

విశాలాంధ్ర – ధర్మవరం : పట్టణంలోని కేహెచ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎం. పుష్పావతి రచించిన బిజినెస్ స్టాటిస్టిక్స్-1 గ్రంథావిష్కరణ సభ సభను ఘనంగా నిర్వహించారు. యం. మురళి, జి.విజయ లక్ష్మి మరియు యం, పుష్పావతి సంయుక్తంగా రచించిన బిజినెస్ స్టాటిస్టిక్స్ -1″ గ్రంథాన్ని కళాశాల ప్రిన్సిపాల్ డా॥ కె. ప్రభాకర్ రెడ్డి అధ్యక్షత వహించి గ్రంథావిష్కరణ చేశారు. గ్రంథాన్ని ఉద్దేశించి కళాశాల ప్రిన్సిపాల్ డా॥ కె. ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ” బి.కాం. కంపూటర్ అప్లికేషన్, బి కాం. జనరల్, బి.ఎ. సెమిష్టర్ చదువుతున్న విద్యార్థులకు దారి దీపంలా ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రచయిత్రి మా కళాశాలలో ఉపన్యాసకులుగా పని చేయడం హర్షణీయమని పేర్కొంటూ, ఈ సందర్భంగా రచయిత్రికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డా, ఎస్. చిట్టెమ్మ, డా, ఎస్. షమీఉల్లా, ఎ.కిరణ్ కుమార్ కె. శివప్రసాద్, యం, భువనేశ్వరి, వి.వెంకటలక్ష్మి, వై. తాహిర్ అలీ, కె. స్వామి, టి. రాంమోహన్, జి.గౌతమిబి.ఆనంద్ తదితర అధ్యాపక, అధ్యాపకేతర బృందంతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img