ముంబయి: ఎప్పటికప్పుడు రే-బాన్ సంచలననాలు సృష్టిస్తూనే ఉంది. రే-బాన్ ఇప్పుడు విప్లవాత్మక రివర్స్ సేకరణ కలెక్షన్‌తో సంచలనం సృష్టించేందుకు సిద్ధమైంది. అసాధ్యమైన కొత్త లెన్స్‌ను కలిగి ఉన్న నాలుగు యునిసెక్స్ సన్ గ్లాస్ స్టైల్స్ విడుదల చేసింది. ఇంకా చెప్పాలంటే ఇవి కంప్లీట్లీ రివర్సెడ్. రే-బాన్ సరికొత్త రివర్స్ కలెక్షన్ క్యాంపెయిన్ ఫిల్మ్‌లో ప్రఖ్యాత సూపర్ మోడల్, విట్టోరియా సెరెట్టి నటించారు. విట్టోరియా రివర్స్ కళ్లజోడు ధరించి నటించిన ఈ ఫ్యాషన్ వీడియో అందరికి చేరువు అవుతుంది. తద్వారా ప్రతీ ఒక్కరికీ ఈ రివర్స్ కళ్లజోడు గురించి తెలుస్తుంది. కళ్లజోడుపై ఫోకస్ చేస్తూనే రివర్స్ కాన్సెప్ట్‌కి జీవం పోసేలా యాంగిల్స్, ఫోకస్‌తో ఈ క్యాంపెయిన్ని రూపొందించారు. సరికొత్త రే-బాన్ రివర్స్ కలెక్షన్ ప్రారంభ ధర రూ. 11090 వుంది.