Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Thursday, September 19, 2024
Thursday, September 19, 2024

బ్రిక్స్‌ భాగస్వామ్యాన్ని కోరుతున్నాం : మదురో

కారకస్‌: బ్రిక్స్‌లో భాగస్వామ్యాన్ని వెనిజులా కోరుకుంటోంది. ఈ కూటమిలో సభ్యదేశంగా ఉండాలని ఆశిస్తోంది. బొలీవియా బాటలోనే వెనిజులా నడుస్తూ బ్రిక్స్‌లో చోటు కల్పించాలని ప్రతిపాదింది. బ్రెజిల్‌, రష్యా, భారత్‌, చైనా, దక్షిణాఫ్రికా దేశాలతో కూడిన ఆర్థిక సహకార సంఘం ‘బ్రిక్స్‌’ విస్తరణకు ప్రయత్నాలు జరుగుతున్న క్రమంలో కొత్త దేశాలకు స్థానం దక్కే అవకాశాలు ఉన్నాయి.
అందుకోసమే వెనిజులా కూడా ఓ ప్రతిపాదన పంపింది అని ఓ టీవీ కార్యక్రమంలో దేశాధ్యక్షుడు నికోలాస్‌ మదురో తెలిపారు. తమకు ప్రవేశం కల్పించాల్సిందిగా వెనిజులా ప్రతిపాదించిందన్నారు. భాగస్వామ్యాన్ని కోరుతూ అనేక దేశాలు పెట్టుకున్న అర్జీలపై ఈనెల 22న జరగనున్న జొహనెస్‌బర్గ్‌ సదస్సులో బ్రిక్స్‌ నిర్ణయిస్తుందన్న అంచనా ఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img