Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Thursday, September 19, 2024
Thursday, September 19, 2024

ఛలో విజయవాడ కార్యక్రమంకు అందరూ తరలిరావాలి

: అప్పలసూరి

విజయవాడలో, జరగబోయే అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు వేలాదిగా తరలిరావాలని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఏర్పాటు చేసిన దేశం లొ ఎత్తైన 125 అడుగుల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం ఇది దేశానికి తలమానికంగా నిలుస్తుందని భీమిలి డివిజన్ ఎస్సీ ఎస్టీ కమిటీ మెంబర్ దుమ్మెద అప్పలసూరి తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయవాడ నడిబొడ్డున స్వరాజ్య మైదానంలో నిర్మించిన సామాజిక న్యాయ మహా శిల్పం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ దె అని ఈనెల 19న అన్ని వర్గాలకు సామాజిక న్యాయం అందించడమే లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అని, శాసనసభ్యు అవంతి, శ్రీనివాసరావు, మరియు రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు శ్రీ మారమురి విక్టరప్రసాద్ ప్రకటన ద్వారా తెలియజేశారని దమ్మెద అప్పలసూరి తెలియజేశారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర , నలుమూలల నుండి , అంబేద్కర్ వాదులు జిల్లా అధ్యక్షులు మండల అధ్యక్షులు పాల్గొఅంబేద్కర్ వాదులు జిల్లా అధ్యక్షులు మండల అధ్యక్షులు పాల్గొనాలని ఆనందపురం మండలం నుండి ఈ కార్యక్రమానికి అత్యధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img