Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

అనంతపురం రూరల్ డీఎస్పీగా టి.వెంకటేశ్వర్లు

విశాలాంధ్ర-రాప్తాడు : అనంతపురం రూరల్ డీఎస్పీగా టి.వెంకటేశ్వర్లు రాప్తాడు కార్యాలయంలో బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ విధులు నిర్వహిస్తున్న వెంకట శివారెడ్డి బదిలీపై వెళ్లారు. ఆయన స్థానంలో టి.వెంకటేశ్వర్లు నియమితులయ్యారు. అనంతపురం రూరల్ డిఎస్పి కార్యాలయ పరిధిలో ఉన్న రాప్తాడు, ఆత్మకూరు, అనంతపురం రూరల్, ఇటుకలపల్లి, గార్లదిన్నె, బుక్కరాయసముద్రం, శింగనమల, నార్పల, పుట్లూరు, యల్లనూరు మండలాల్లో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా గట్టి బందోబస్తు చర్యలు చేపడతామన్నారు. ఏమైనా సమస్యలు ఎదురైనప్పుడు ప్రజలు తమ వద్దకు వస్తే స్నేహపూర్వకంగా విని పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు.
ఈ సందర్భంగా పలువురు అధికారులు ఆయనకు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img