Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Thursday, September 19, 2024
Thursday, September 19, 2024

ప్రజా మరుగుదొడ్లు కాదు, ఇది ప్రజా రహదారే….!!!

పబ్లిక్ డ్రైనేజ్ లు కప్పేస్తున్న బడా వ్యాపారులు

విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా) : తే.12.02.2024ది. అనకాపల్లి జిల్లా చోడవరం మండలంలో పబ్లిక్ డ్రైనేజ్ లను కొందరు బడా వ్యాపారులు పబ్లిక్ గా కప్పేస్తూ, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు అని చోడవరం మేజర్ పంచాయతీ 10 వ వార్డు నెంబర్ (సి.పి.ఐ) నేమాల దనలక్ష్మి ఆరోపిస్తున్నారు. సి.పి.ఐ. మండల కార్యదర్శి నెమాల హరి, అనుబంధ ప్రజా సంఘాలు తో కలిసి సోమవారం స్థానిక బానయ్య కోనేరు నుంచి ఇందిరా పార్కుకు వెళ్లే రహదారికి ఆనుకుని ఉన్న కాలువలను, పబ్లిక్ డ్రైనేజ్ లను వారు పరిశీలించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ చోడవరం లో పబ్లిక్ డ్రైనేజీలు అధ్వానంగా మారాయని కొందరు బడా వ్యాపారుల కళ్ళు పడి విదేశీగా వాటిని కప్పేస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. సాధారణంగానే కాలువలు శుభ్రం లేక చెత్త, మురుగు, కంపుతో నిత్యం నిండి ఉంటున్నాయిని తెలిపారు. పంచాయితీ పారిశుద్ధ్య విభాగం పబ్లిక్ కాలువలను, డ్రైనేజీలను శుభ్రం చేయడం మానేసారని, చాలా మంది బడా వ్యాపారులు కావులను డ్రైనేజీలను తమ స్వలాభం కోసం ఉపయోగించుకుంటూ, ప్రజలను పంచాయితీ సిబ్బందిని పలు ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. ఇది స్థానిక అడపా స్వీట్ షాపు యాజమాన్యం తమ యెక్క స్వీట్ షాపు మురుగు నీటి కాల్వలను పబ్లిక్ డ్రైనేజీలోకి రాత్రికి రాత్రే తరలించి, స్థానిక రహదారి కాలువలకు కనెక్షన్లు ఇవ్వడంతో పబ్లిక్ కాలువలో ఉన్న నీరుకు చెత్త తొడై విపరీతంగా కంపు కొడుతుండడంతో ఆ ప్రాంతంలో నివసించే ప్రజలు మరియు రహదారి గుండా ప్రయాణించే వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అన్నారు. ఈ పరిసరాల్లో కుటుంబాలతో నివసిస్తున్న ప్రజలను, ప్రజారోగ్యాన్ని ద్రుష్టిలో పెట్టుకుని పంచాయతీ, ప్రజారోగ్య శాఖ, పబ్లిక్ శానిటేషన్ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని, ప్రజారోగ్యాన్ని కాపాడాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక వార్డు మెంబరు ధనలక్ష్మి, హరి, చుక్క వెంకట రమణ, సి.పి.ఐ. అనుబంధ సంఘాల నేతలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img