Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Thursday, September 19, 2024
Thursday, September 19, 2024

ఎం.వి.ఆర్ నివాసంలో శ్రీ లలితా త్రిపుర సుందరి అమ్మవారి పూజలు

విశాలాంధ్ర _అనకాపల్లి: స్థానిక నర్సింగరావుపేట ఎం.వి.ఆర్ నివాస వద్ద ఆయన ఆధ్వర్యంలో ముందుగా వినాయకుని పూజ మొదలుపెట్టి మహాలక్ష్మి మహాకాళి మహా సరస్వతి, లలిత త్రిపుర సుందరి సర్వదేవత ప్రీతథ్యం, లక్ష కుంకుమ పూజా కార్యక్రమం, ముత్యాల వెంకటేశ్వరరావు- సూర్య కుమారి ,కుమారుడు రాజేష్ -రమ్య దంపతులు దంపతులు చేతుల మీదుగా పూజా కార్యక్రమం నిర్వహించారు ఈ పూజ కార్యక్రమంలో ముత్యాల సతీష్ పోల్గునారు, ఈ, కార్యక్రమంలో,వేద పండితులు మరియు,అధిక సంఖ్య మహిళలు పాల్గొన్నారు, ఎంవీఆర్ యువసేన సభ్యులు సంజుటీం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img