Wednesday, May 8, 2024
Wednesday, May 8, 2024

అనధికార మద్యం నిల్వలు స్వాధీనం ….

విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా) : తే.27.03.2024ది. అనకాపల్లి జిల్లా చోడవరం మండలం, బంగారమ్మపాలెం గ్రామంలోని బొంతు శ్రీను టిఫిన్ షాప్ దగ్గర ఎటువంటి లైసెన్సు, అనుమతులు లేకుండా 30 క్వార్టర్ బాటిల్ కలిగివున్న బంగారమ్మ పాలెం గ్రామానికి చెందిన బొంతు శ్రీను S/o లేట్ సింహాచలం,(46yrs, k. వెలమ) అను వ్యక్తి నుండి స్వాధీనం చేసుకున్నామని చోడవరం సబ్ ఇన్స్పెక్టర్ ఏ.సూర్యనారాయణ తెలిపారు. నిందితుడ్ని స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేసి సంబంధిత రికార్డులతో రిమాండ్ నిమిత్తం కోర్టుకి తరలించామని తెలియజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img