Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Thursday, September 19, 2024
Thursday, September 19, 2024

సాకే భారతికి ఆత్మీయ ట్రస్ట్ 65 వేల రూపాయలు ఆర్థిక చేయూత

విశాలాంధ్ర – ధర్మవరం : కూలి పని చేస్తూ ఎస్కే యూనివర్సిటీలో కెమిస్ట్రీలో పీహెచ్డీ పూర్తి చేసిన సాకే భారతికి బుధవారం అనంతపురం జిల్లా కేంద్రంలోని ఉపాధ్యాయ భవన్ లో ఆత్మీయ ట్రస్టు చైర్మన్ & యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు శెట్టిపి జయ చంద్రా రెడ్డి చేతుల మీదుగా 65 వేల చెక్కును అందజేశారు.ఈ సందర్భంగా ఆత్మీయ ట్రస్ట్ ప్రతినిధులు మాట్లాడుతూ కూలి పని చేస్తూ, కష్టాన్ని లెక్కచేయకుండా ఎస్కే యూనివర్సిటీలో కెమిస్ట్రీ విభాగంలో సాకే భారతి గారు పీహెచ్డీ పూర్తి చేయడం గర్వించదగ్గ విషయం అన్నారు. పేదరికాన్ని కూడా లెక్కచేయకుండా, ఒక లక్ష్యంతో ఒక తలంపుతో విజయం సాధించడం అందరికీ భారతి స్ఫూర్తిదాయకమన్నారు. సంకల్పం గట్టిగా ఉంటే మన విజయాన్ని ఏది ఆపదు? అనేదానికి సాకే భారతి నిదర్శనమని, ఎన్నో అవంతరాలు ఎదురైనా, ఎక్కడా వెనకడుగు వేయకుండా, భారతి అనుకున్నది సాధించడం వారికి వారే సాటి అని తెలిపారు. భారతి ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఆత్మీయ ట్రస్ట్ తమ వంతుగా ప్రోత్సాహం అందించమన్నారు.ఈ కార్యక్రమానికి సహకరించిన డైరెక్టర్ పరమేశ్వర్ రెడ్డి నంగి-టెక్స యాస్, USA, వారి మిత్ర బృందానికి ధన్యవాదాలు తెలిపారు. . ఈ కార్యక్రమంలో ఆత్మీయ ట్రస్ట్ వైస్ చైర్మన్ సూర్య ప్రకాష్ , ఆత్మీయ ట్రస్ట్ సభ్యులు రంజిత్ కుమార్, స్థానిక యుటిఎఫ్ నాయకులు ఎస్.వి వి. రమణయ్య తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img