Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Thursday, September 19, 2024
Thursday, September 19, 2024

సిపిఐ నాయకులు అరెస్ట్..

విశాలాంధ్ర -బుక్కరాయసముద్రం: 2022 పంటల బీమా పరిహారం నష్టపోయిన ప్రతి రైతుకు బీమా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. కళ్యాణ్ దుర్గం కి బయలుదేరిన సింగనమల నియోజకవర్గ కార్యదర్శి టి. నారాయణస్వామి, బికేస్ మండల కార్యదర్శి కే మర్రి స్వామి , సమైక్య నాయకుడు హరికృష్ణ, మండల కార్యవర్గ సభ్యుడు కే వెంకట్ , మునీర్ ను శనివారం తెల్లవారుజామున 5 గంటలకు అరెస్టు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. అరెస్టులతో నిరసనను ఆపలేరని.. రైతుల ఆకాంక్షలను నెరవేర్చేంతవరకు ఉద్యమ ఉధృతం చేస్తామన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img