విశాలాంధ్ర అనంతపురం వైద్యం ఇటీవల గాయపడిన సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజారెడ్డి ని పరామర్శించి సంచి సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పాలెం నారాయణ స్వామి మంగళవారం పరామర్శించారు. ముందుగా పార్టీ నిర్మాణం పైన వివరంగా చర్చించుకున్నారు. అనంతరం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నగర కార్యదర్శి వీకే కృష్ణుడు, లారీ డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ నాయకులు వెంకటేశులు, మురళి, సైపుల్ల,దాదు తదితరులు పాల్గొన్నారు.