Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Thursday, September 19, 2024
Thursday, September 19, 2024

ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్(ఐ ఏ ఎల్ ) 2024 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ

విశాలాంధ్ర -అనంతపురం వైద్యం : ఐ ఏ ఎల్ అనంతపురం జిల్లా సమితి ఆధ్వర్యంలో ఈ మంగళవారం న జిల్లా కోర్టు కాంపౌండ్ నందు గల న్యాయవాదుల బార్ అసోసియేషన్ ఆఫీసు నందు క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎస్.అబ్దుల్ రసూల్,ఎం . వేణుగోపాల్ మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన భూ హక్కు చట్టం 2022 ఆప్రజాస్వామికమైన చట్టమని రాజ్యాంగ విరుద్ధమైన చట్టమని వాటిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ చట్టం మేరకు భూమి, ఇండ్లు,స్థలాల యాజమాన్య హక్కులను నిర్ధారించడానికి రెవెన్యూ అధికారులకు అధికారాన్ని కల్పిస్తూ న్యాయబద్ధంగా చట్టానికి లోబడి తీర్పులుస్తున్నటువంటి కోర్టు పరిదిని తప్పించడం సహజ న్యాయ సూత్రాలకు మరియు రాజ్యాంగ స్ఫూర్తి కి విరుద్ధం ఈ చట్టం అమలు జరిగితే రాష్ట్రంలో భూములు, స్థలాలు,ఇల్లు కలిగి ఉన్న ప్రజలందరూ తమ ఆస్తులను తామే హక్కుదారులమని నిరూపించుకోవలసిన బాధ్యత వారిపైనే ఉంటుంది. చట్టాన్ని అర్థం చేసుకున్న న్యాయవాదులు ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఉంటే ఇది కేవలం న్యాయవాదుల సమస్యని ప్రచారం చేయడం జరుగుతోంది. వాస్తవంలో ఈ చట్టం అమలు వలన నష్టపోయేది యావత్తు రాష్ట్ర ప్రజానీకమే కాని న్యాయవాదులు కాదు. కావున ఈ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో యూ . శ్రీనివాస్,ఆర్. ఎల్ఎన్ వరప్రసాద్, సత్యనారాయణ రెడ్డి,బి.జయరాం, మల్లికార్జున రెడ్డి, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img