Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Thursday, September 19, 2024
Thursday, September 19, 2024

గంగమ్మ తల్లి జాతరకు ఎం. జి.రెడ్డి రూ. 30 వేలు విరాళం

విశాలాంద్ర – తనకల్లు : మండలపరిధిలోని కనసానివారి పల్లి వద్ద వెలసిన గంగమ్మ తల్లి జాతరకు ప్రముఖ పారిశ్రామిక వేత్త ఎం.జీ.రెడ్డి రూ. 30 వేలు విరాళం ఇచ్చారు. ఆ మొత్తాన్ని ఆసుపత్రి అభివృద్ధి కమిటీ డైరెక్టర్ వినోద్ కుమార్, వైఎస్ఆర్సీపీ యువ నాయకులు సమరసింహారెడ్డి, శ్రీనాథ్ రెడ్డిల ద్వారా శుక్రవారం గొల్ల వారిపల్లి కాలనీ వాసులకు అందజేశారు. అమ్మవారి ఉస్సవాలకు మంచి మనస్సుతో ఆర్థిక సాయం చేసిన ఎంజీ రెడ్డిని వారు ఈ సందర్భంగా అభినందించారు. గంగమ్మ తల్లి ఆశీస్సులు ఆయనకు ఎల్లవేళలా ఉండాలని కోరుకున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img