Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Thursday, September 19, 2024
Thursday, September 19, 2024

ఆగస్టు 10న మహాజన సభ సమావేశం..

కార్యదర్శి/సీఈవో సుధీర్ నాథ్ రెడ్డి
విశాలాంధ్ర -ధర్మవరం : పట్టణంలోని శ్రీ పద్మశాలీయ కళ్యాణ మండపం (మార్కండేయ స్వామి గుడి ఎదురుగా గల) లో ఆగస్టు 10వ తేదీ ఉదయం 9 గంటలకు మహాజన సభ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు కార్యదర్శి/ సీఈవో. సుధీర్ నాథ్ రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ మహాసభలో 9 అంశాలు, ఆడిట్ రిపోర్ట్ 2022-23, ఆదాయము, ఖర్చులు, ఆమోదించుట, టౌన్ బ్యాంక్ మెంబర్లకు ఇతరులకు బట్వాడా చేయబడిన అప్పులు ఆమోదించుట, స్వీకరించబడిన డిపాజిట్లను ఆమోదించుట, బ్యాంకు మెంబర్లకు డివిడెంట్ ఇచ్చుటకు రిజర్వ్ బ్యాంక్ వారి అనుమతిని కోరుట, 31-3-2023 వ తేదీతో అంతమగు సంవత్సరమునకు లాభనస్త్రముల పట్టికను తెలియజేయుట, తదితర అంశాలపై నివేదికలను చదివి వినిపించి ఆమోదించ బడునని తెలిపారు. ఈ సభ సమావేశానికి చైర్మన్ బండారు ఆదినారాయణ, సభ్యులు వాయల్పాడు ఇ నాయతుల్లా,రమేష్ హాజరవుతున్నట్లు తెలిపారు. కావున సభ్యులందరూ సకాలంలో వచ్చి సమావేశాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img