Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Thursday, September 19, 2024
Thursday, September 19, 2024

బాధ్యతలు స్వీకరించిన జేఎన్టీయూ కళాశాల ప్రిన్సిపల్

విశాలాంధ్ర – జె ఎన్ టి యు ఏ: జవహార్ లాల్ నెహ్రూ సాంకేతిక ఇంజనీరింగ్ కళాశాల (అనంతపురం) ప్రిన్సిపల్ గా ఎస్. వి. ఆచార్య సత్యనారాయణ, వైస్ ప్రిన్సిపల్ గా అరుణ క్రాంతి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ.. ఉపకులపతి ఆచార్య జి. రంగ జనార్ధన , రెక్టార్ ఆచార్య యం. విజయ కుమార్ , రిజిస్ట్రార్ ఆచార్య సి. శశిధర్ నాపై ఉంచిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి విశ్వవిద్యాల కీర్తిని ఇనుమడింప చేస్తామని అన్నారు. అనంతరం ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ కి డిప్యూటీ రిజిస్ట్రార్ రంగనాయక్ బోధన, బోధనేతర సిబ్బంది అభినందనలు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img