Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Thursday, September 19, 2024
Thursday, September 19, 2024

దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాం

జిల్లా కలెక్టర్ ఎం.గౌతమి
విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : విజయవాడ ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం నుండి శుక్రవారం దరఖాస్తుల డిస్పోజల్, ఏఎంఎఫ్, పోలింగ్ సిబ్బంది, ఎలెక్షన్ & ఈఆర్ సంబంధిత అధికారుల ఖాళీలు, కౌంటింగ్ కేంద్రాలు & స్ట్రాంగ్ రూమ్‌లు, ఫిర్యాదులు & ప్రతికూల వార్తలు, తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ మరియు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా సమీక్ష నిర్వహించారు.
అనంతపురం కలెక్టరేట్ లోని వీసీ హాల్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ ఎం.గౌతమి, డిఆర్ఓ జి.రామకృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఫామ్- 6,7,8 దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. ఫామ్- 6, 8 క్లెయిమ్స్ కి సంబంధించి నిర్ణీత గడువులో ఉన్నాయని, గడవు దాటిన తర్వాత వాటిని పరిష్కరించడం జరుగుతుందన్నారు. ఫామ్- 7 దరఖాస్తుల పరిష్కారానికి అనుమతి కోసం సీఈఓకి పంపించడం జరిగిందన్నారు. జిల్లాలో అన్ని పోలింగ్ స్టేషన్లలో అవసరమైన అన్ని రకాల మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేశామని తెలిపారు. అనంతపురం నగరంలోని జేఎన్టీయూలో కౌంటింగ్ కేంద్రాలు & స్ట్రాంగ్ రూమ్‌లను ఏర్పాటు చేయనున్నామని, ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఎన్నికల విధుల కోసం పిఓలకు సంబంధించి ఆన్లైన్లో డేటా ఎంట్రీ చేయడం జరిగిందన్నారు. ఇతర ఎన్నికల అధికారులను నియమించడం జరుగుతుందన్నారు. జిల్లాలో ఆర్ఓ, ఈఆర్ఓలకు సంబంధించి ఎలాంటి ఖాళీలు లేవన్నారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు అందించిన ఫిర్యాదులను పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఆర్డీఓ వి.శ్రీనివాసులు రెడ్డి, ఈఆర్ఓ శిరీష, డిప్యూటీ కలెక్టర్ విశ్వనాథ్, సిపిఓ అశోక్ కుమార్ రెడ్డి, డిఐఓ రవిశంకర్, కలెక్టరేట్ కోఆర్డినేషన్ సూపరింటెండెంట్ రవికుమార్, ఎలక్షన్ సెల్ సీనియర్ అసిస్టెంట్ శ్యాముల్, తహసీల్దార్ లు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img