Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Thursday, September 19, 2024
Thursday, September 19, 2024

పేదవారి సొంతిల్లు ఇంటి కలను సాకారం చేసాం

ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి

విశాలాంధ్ర – ధర్మవరం : పట్టణములోని పేదవారి సొంతిల్లి ఇంటి కలను సాకారం చేశామని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని టిడ్ట్కో అపార్ట్మెంట్ లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ పత్రాలను ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి చేతులు మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలోని 1,440 మందికి సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ పత్రాలను పంపిణీ చేయడం నాకెంతో సంతోషంగా ఉందని వారు తెలిపారు. గతంలో చంద్రబాబు టిడ్డ్కో అపార్ట్మెంట్లు కమిషన్లకు కకృతి పడి, పేదలపై నెలవారి కంతులు మోపి, లాభం పొందాలని చూస్తే, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉచితంగా పేదలకు ఈ అపార్ట్మెంట్లు నిర్మించి పేదలకు అందించడంతోపాటు రిజిస్ట్రేషన్ చేసి యాజమాన్య హక్కులను కల్పించి పేదవారి సొంత ఇంటి కలను సహకారం చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కిందని వారు తెలిపారు. గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి కూడా ఇక్కడే కంకర వ్యాపారం చేశారని తెలిపారు. అంతేకాకుండా ఈ అపార్ట్మెంట్లో ప్లాట్లు పంపిణీ చేయడంతో పాటు రిజిస్ట్రేషన్ కు కూడా కేవలం ఒక్క రూపాయికే చేసి లబ్ధిదారులకు యాజమాన్య హక్కులను కల్పించడం జరిగిందన్నారు. మొత్తం 75 కోట్లతో 30 బ్లాక్ లను నిర్మించడం జరిగిందన్నారు. ఇప్పటికే 1440 మంది లబ్ధిదారులకు గాను 1000 మందికి రిజిస్ట్రేషన్లు పూర్తి చేయడం జరిగిందన్నారు. ఇల్లు పూర్తి అయిన వారు ఇంట్లో చేరుకోవచ్చునని, అరాకురా పనులు ఇంకను పూర్తి కాలేదని వాటిని అనుకున్న సమయంలో పూర్తి చేస్తామని తెలిపారు. ధర్మవరంలో ఇప్పటికే 13,000 మందికి ఇంటి పట్టాలను అందించడంతోపాటు గృహ నిర్మాణ సౌకర్యమును కల్పించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కాచెర్ల లక్ష్మి, కమిషనర్ రామ్కుమార్, కోటిరెడ్డి బాల్రెడ్డి, కౌన్సిలర్లు చందమూరి నారాయణరెడ్డి, మాసపల్లి సాయికుమార్, భాగ్యలక్ష్మి, గోరకాటి పురుషోత్తం రెడ్డి, రేగాటిపల్లి సురేష్ రెడ్డి, కడప రంగస్వామి, ఉడుముల రామచంద్ర, కాచర్ల అంజి, కృష్ణాపురం జమీర్ అహ్మద్, మేడాపురం సూరి, కేశవరెడ్డి, సరితల భాష, కత్తే పెద్దన్న ,సుభాన్ భాష, తీర్థాల రమణ , బాలం గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img