Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Thursday, September 19, 2024
Thursday, September 19, 2024

వాల్మీకులను మోసం చేసిన వైయస్ జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపాలి

టిడిపి వాల్మీకి సాధికార జిల్లా అధ్యక్షులు దాసరి ప్రతాప్ నాయుడు

విశాలాంధ్ర-గుంతకల్లు : వాల్మికులను మోసం చేస్తున్న వైయస్సార్ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని టిడిపి వాల్మీకి సాధికార జిల్లా అధ్యక్షులు దాసరి ప్రతాప్ నాయుడు పేర్కొన్నారు.మంగళవారం రాష్ట్ర వాల్మీకి సాధికారిక అధ్యక్షుడు పూల నాగరాజు ఆదేశాల మేరకు గుంతకల్లు పట్టణం హనుమేష్ నగర్ లో వాల్మీకి సాధికారగా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వైయస్సార్ ప్రభుత్వం వాల్మీకులకు ఎస్టీ విషయంలో చాలా మోసం చేసిందన్నారు.అంతేకాకుండా వాల్మీకులు అనేక సంక్షేమ పథకాలను ఇవ్వకుండా కోతకు గురి చేసిందిన్నారు. మన వాల్మీకులకు మేలు జరగాలంటే వాల్మీకుల బతుకులు బాగుపడాలంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారం చేపట్టాలి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే మన వాల్మీకులకు న్యాయం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రామాంజనేయులు, గంభాలప్ప, చెన్నకేశవులు, గడ్డం రవి ,బొట్టు శేఖర్ ,రిటైర్డ్ ఎస్సై మస్తానప్ప నాయకులు మహిళలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img