Friday, May 10, 2024
Friday, May 10, 2024

సీపీఐ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా

న్యూదిల్లీ: దేశ 18వ లోక్‌సభ ఎన్నికలకు, అలాగే ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు, ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్న ఉపఎన్నికకు భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) తన అభ్యర్థులను నిలబెట్టింది. 13 రాష్ట్రాల్లో 30 లోక్‌సభ స్థానాల్లో సీపీఐ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 8 స్థానాల్లో, ఒడిశా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 11 స్థానాల్లో సీపీఐ అభ్యర్థులు బరిలో నిలిచారు. ఆయా స్థానాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల జాబితాను సీపీఐ కేంద్ర కార్యాలయం శనివారం విడుదల చేసింది.

ఎంపీ అభ్యర్థులు వీరే…
గుంటూరు (ఆంధ్రప్రదేశ్‌) జంగాల అజయ్‌ కుమార్‌ లఖింపూర్‌ (అసోం) ధీరేన్‌ కోషియారీ
బెగూసరాయ్‌ (బీహార్‌) అవదేశ్‌ కుమార్‌ రాయ్‌ బస్తర్‌ (ఎస్టీచత్తీస్‌గఢ్‌) ఫూల్‌సింగ్‌ కచలం చత్రా (జార్ఖండ్‌) అర్జున్‌ కుమార్‌
దుమ్‌కా (జార్ఖండ్‌) రాజేశ్‌ కుమార్‌ కిస్కు హజారీబాగ్‌ (జార్ఖండ్‌) అనిరుధ్‌ కుమార్‌
లోహర్దగ (ఎస్టీజార్ఖండ్‌) మహేంద్ర ఓరన్‌
మవలిక్కర (ఎస్సీకేరళ) సీఏ అరుణ్‌ కుమార్‌
త్రిస్సూర్‌ (కేరళ) వీఎస్‌ సునీల్‌ కుమార్‌ తిరువనంతపురం (కేరళ) పన్నియన్‌ రవీంద్రన్‌
వయనాడ్‌ (కేరళ) అనీ రాజా (మహిళ) ఖార్గోన్‌ (ఎస్టీమధ్యప్రదేశ్‌) దేవీసింగ్‌ నర్గోవ్‌ సిధి (మధ్యప్రదేశ్‌) సంజయ్‌ కుమార్‌ నాందేవ్‌
షాదోల్‌ (ఎస్టీమధ్యప్రదేశ్‌) సమర్‌ షా సింగ్‌

పర్బని (మహారాష్ట్ర) రాజన్‌ రామచంద్ర క్షీరసాగర్‌ జగత్‌సింగ్‌పూర్‌ (ఎస్సీఒడిశా) రమేశ్‌ చంద్ర సేథి అమృత్‌సర్‌ (పంజాబ్‌) దస్వీందర్‌ కౌర్‌ (మహిళ)
ఫరీద్‌కోట్‌ (ఎస్సీపంజాబ్‌) గురుచరణ్‌ సింగ్‌ మాన్‌
ఖదూర్‌ సాహెబ్‌ (పంజాబ్‌) గురుదియాల్‌ సింగ్‌ తిర్పూర్‌ (తమిళనాడు) కె.సుబ్బరాయన్‌
నాగపట్టణం (ఎస్సీతమిళనాడు) వి.సెల్వరాజ్‌
బంద (ఉత్తరప్రదేశ్‌) రామ్‌చంద్ర యాదవ్‌ సరస్‌ ధౌరహ్రా (ఉత్తరప్రదేశ్‌) జనార్దన్‌ ప్రసాద్‌ మిశ్రా
ఫైజాబాద్‌ (ఉత్తరప్రదేశ్‌) అరవింద్‌ సేన్‌ లాల్‌గంజ్‌ (ఉత్తరప్రదేశ్‌) గంగా దీన్‌
ఘోసి (ఉత్తరప్రదేశ్‌) వినోద్‌ రాయ్‌ రాబర్ట్స్‌గంజ్‌ (ఎస్సీఉత్తరప్రదేశ్‌) అశోక్‌ కుమార్‌ కనౌజియా ఘటల్‌ (పశ్చిమ బెంగాల్‌) తపన్‌ గంగూలీ
మెదినీపూర్‌ (పశ్చిమ బెంగాల్‌) విప్లవ్‌ భట్టా ఏపీ, ఒడిశా అసెంబ్లీ అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్‌ అనంతపురం అర్బన్‌ సి.జాఫర్‌
ఏలూరు బండి వెంకటేశ్వరరావు కమలాపురం గాలి చంద్ర
పత్తికొండ పి.రామచంద్రయ్య రాజంపేట భూక్యా విశ్వనాథ్‌ నాయక్‌
తిరుపతి పి.మురళి విజయవాడ పశ్చిమ జి.కోటేశ్వరరావు
విశాఖపట్నం పశ్చిమ అత్తిలి విమల (మహిళ) ఒడిశా బలికుడఎరసమ అభిజిత్‌ సాహూ భువనేశ్వర్‌ ఉత్తరం సంకరసన్‌ బారిక్‌
బ్రజరాజ్‌ నగర్‌ రమేశ్‌ సీహెచ్‌ త్రిపాఠి ఛత్రపూర్‌ (ఎస్సీ) గురునాథ్‌ ప్రధాన్‌
కబిసూర్యనగర్‌ ప్రబీనా దాస్‌ నిమపద మనోరంజన్‌ పరీదా
కంటబన్జీ పండబ్‌ బోయ్‌ లక్ష్మీపూర్‌ (ఎస్టీ) కుమార్‌ జానీ
నీలిగిరి అజయ్‌ పట్నాయక్‌ పారాదీప్‌ జిన్మయీ సహాని (మహిళ)
సుందర్‌గఢ్‌(ఎస్టీ) రాజేంద్ర నాయక్‌ యూపీ ఉప ఎన్నిక దుద్ది (ఎస్టీఉత్తరప్రదేశ్‌) ` దినేశ్‌ కుమార్‌ గోండ్‌

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img