Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

అక్షర శ్రామికుడు రామోజీ…

విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని ప్రముఖ కవి, సీనియర్ జర్నలిస్ట్ ఇటీవల మృతి చెందిన రామోజీపై చక్కటి కవిత్వం రాసి అందరి మన్ననలు పొందాడు. ఆ కవిత్వం ఇలా…….

కృషి, దీక్ష, పట్టుదల
అయనకున్న సుగుణాలు
తనదైన శైలి లో పత్రికా రంగంలో
ప్రతిభ చూపిన ఆదర్శ వ్యక్తిత్వం
ఆయన పేరే ఈనాడు రామోజీరావు
అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ
ఉన్నత విలువలు కాపాడే జర్నలిజం
కోటానుకోట్ల సంపద వున్నా
శాశ్వతం కాని ఈ దేహం పై మోహం ఎందులకు
అన్న నగ్న సత్యం
తెలియజేసిన అంతర్యామి
అంతరంగం ఒక మకరందం
అంటూ భావితరాలకు
తెలుగు వెలుగుల కీర్తి కిరీటం
మహిళా మణుల ప్రతిభ కు
వసుంధర క్రాంతి వెలుగులు
మహిళల్లో చైతన్యం
ఈటీవీ కార్యక్రమాలు
ప్రపంచానికి ఆదర్శం
రామోజీ ఫిల్మ్ సిటీ
ఆధునిక భావాలతో
రాజకీయ రంగంలో సంచలనం
సృష్టించిన బహుముఖ ప్రజ్ఞా శీలి చెరుకూరి రామోజీ రావు
తెలుగింటి ముద్దు బిడ్డ
ఈనాడు తెలుగు బిడ్డ
ఆయన లేని లోటు తీరనిది
అశ్రు నయనాలతో
శ్రద్ధాంజలి పుష్పాంజలి

ఎల్. ప్రఫుల్ల చంద్ర
సీనియర్ జర్నలిస్ట్
ధర్మవరం
ఫోన్ : 6300546700

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img