Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

నారా లోకేష్, అచ్చెన్నాయుడు ప్రమాణ స్వీకారం

మంత్రిగా నారా లోకేష్ ప్రమాణ స్వీకారం చేశారు. నారా లోకేష్‌తో గవర్నర్ అబ్దుల్ నజీర్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ఎమ్మెల్యేగా గెలవలేరంటూ వైసీపీ చేసిన రాద్దాంతం అంతా ఇంతా కాదు. చివరకు బాడీ షేమింగ్‌కు సైతం వెనుకాడలేదు. ఇష్టానుసారంగా లోకేష్‌పై విమర్శలు గుప్పించారు. వాటన్నింటికీ ఈ ఎన్నికల్లో నారా లోకేష్ సమాధానం తన విజయంతో చెప్పారు. వైసీపీ నేతలెవ్వరికీ మాటల్లేకుండా చేశారు. తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఎమ్మెల్సీగా ఆపై.. మంత్రి పదవి చేపట్టారంటూ వైసీపీ చేసిన ఎద్దేవాకు గట్టి సమాధానం నారా లోకేష్ చెప్పారు. ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో విజయం సాధించి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

మంత్రిగా అచ్చెన్నాయుడు ప్రమాణ స్వీకారం 

  • టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో  గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణం చేయించారు. టెక్కలి నియోజకవర్గం నుంచి 2024 లో ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. కేంద్ర మాజీ మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడుకి అచ్చెన్న సోదరుడు. 1996 ఉప ఎన్నికల్లో హరిశ్చంద్రపురం నుంచి తొలిసారి గెలిచారు. ఆ తర్వాత కూడా 1999, 2004 లలో హరిశ్చంద్రపురం నుంచి ప్రాతినిధ్యం వహించారు.  2014, 2019 లలో టెక్కలి నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. ప్రస్తుతం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కింజరాపు అచ్చెన్నాయుడు కొనసాగుతున్నారు.  

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img