Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

ఘనంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

ఫోటో రైటప్ :జాతీయ జెండాను ఆవిష్కరిస్తున్న సిపిఐ సీనియర్ నాయకులు కుమ్మరి చంద్ర

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల పరిధిలోని వివిధ గ్రామాలలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో, కస్తూరి బా గాంధీ గురుకుల విద్యాలయంలో, ఆదర్శ పాఠశాలలో, రెయిన్ బో ఇంగ్లీషు మీడియం ఉన్నత పాఠశాల నందు గురువారం 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రమైన పెద్దకడబూరులో సిపిఐ కార్యాలయం నందు సిపిఐ సీనియర్ కుమ్మరి చంద్ర, బీసీ హాస్టల్, రెయిన్ బో పాఠశాల నందు టిడిపి రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి,సి ఎస్ ఐ చర్చి నందు పాస్టర్ రెవరెండ్ ముత్తు మనోహర్ బాబు, ఎంపీడీఓ కార్యాలయం నందు ఎంపీపీ శ్రీవిద్య, తాహశీల్దార్ కార్యాలయం నందు డిప్యూటీ తహసీల్దార్ మహేష్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ సామ్రాజ్, సచివాలయ నందు గ్రామ సర్పంచ్ రామాంజనేయులు, సొసైటీ నందు సిబ్బంది నారాయణ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి వీరేష్ మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్య్రం కోసం అనేక పోరాటాలు చేసి, ప్రాణాలు అర్పించి బ్రిటిష్ పరిపాలనను తరిమికొట్టిన ఏకైక పార్టీ కమ్యూనిస్టు పార్టీ అని కొనియాడారు. అప్పటి నుండి ఇప్పటి వరకు పేదలకు అండగా నిలబడి పేదల కష్టం తీర్చిన పార్టీ సిపిఐ అన్నారు. ఇప్పుడున్న పార్టీలు తన స్వార్థం కోసం అలోచిస్తాయే తప్పా ఏ ఒక్కటి కూడా పేద ప్రజలకు మంచి చేసింది లేదన్నారు. ఇప్పటికైనా ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి ప్రభుత్వాలు ముందుకు రావాలన్నారు. అనంతరం మండల పరిధిలోని కల్లుకుంట గ్రామంలో శాఖ సమావేశం ఏర్పాటు చేసి గ్రామంలో డ్రైనేజీ సమస్య, తాగునీటి సమస్య, ఉపాధి సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు తిక్కన్న, భీమన్న, నరసప్ప, నాగరాజు, సుభాన్, రంగన్న, లక్ష్మన్న, నరసమ్మ, భీమక్క, రంగమ్మ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img