Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 22, 2024
Sunday, September 22, 2024

బీసీ గర్ల్స్ హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి

విశాలాంధ్ర – ఆదోని : బీసీ గర్ల్స్ హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ డివిజన్ కార్యదర్శి దస్తగిరి డిమాండ్ చేశారు. ప్రభుత్వ బాలికల హాస్టల్లో ఉన్న విద్యార్థులు ఫుడ్ పాయిజన్ కావడంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి నందు చికిత్స పొందుతున్న విద్యార్థినీలను ఏఐఎస్ఎఫ్ బృందం వెళ్లి వాళ్ళ పరిస్థితి కనుక్కొని విద్యార్థినీలను పరామర్శించడం జరిగింది. అనంతరం ఏఐఎస్ఎఫ్ డివిజన్ కార్యదర్శి దస్తగిరి మాట్లాడుతూ ప్రభుత్వ బిసి బాలికల హాస్టల్ లో విద్యార్థినిలు ఉదయం టిఫిన్ తిని కళాశాలకు రావడం జరిగిందని, కళాశాలలో కళ్ళు తిరిగి వాంతులు కావడంతో సిబ్బంది వెంటనే ఆసుపత్రికి చేర్చడం జరిగిందన్నారు. ఈ విషయంపై డాక్టర్లకు ఏం జరిగిందని అడగ్గా డాక్టర్స్ ఫుడ్ పాయిజన్ అయిందని వివరణ ఇచ్చారని, గతంలో కూడా బీసీ ప్రభుత్వ బాలికల హాస్టల్ నందు ఒక విద్యార్థికి చీడపురుగు కొరికి చాలా అష్టవ్యస్థల గురై అయిన విషయం తెలిసిందే, కానీ మళ్లీ వార్డెన్ ఎలాంటి చర్యలు తీసుకోకుండా విద్యార్థినీలను పట్టించుకోకుండా విద్యార్థినిలకు పౌష్టిక ఆహారం అందించడంలో వైఫల్యం అయిందనని ఆరోపించారు. ప్రభుత్వం నుంచి బిల్స్ రాలేదని అరకొర వసతులతో విద్యార్థినిలకు భోజనాలు పెట్టడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. వార్డెన్ పై తక్షణమే చర్యలు తీసుకొని వార్డెన్ ప్రమీలను సస్పెండ్ చేయాలని ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘంగా డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. అనంతరం ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు మోహన్, శ్రీకాంత్, శివ, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img