Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Thursday, September 19, 2024
Thursday, September 19, 2024

త్వరితగతిన సమస్యలను పరిష్కరించండి

అధికారులకు కమిషనర్ ఆదేశం
విశాలాంధ్ర- కర్నూల్ సిటీ: ప్రజా సమస్యల పరిష్కార వేదికగా జరుగుతున్న స్పందన కార్యక్రమంలో ప్రజలు ఇచ్చే అర్జీలను పరిష్కరించాలని కర్నూల్ నగర పాలక సంస్థ కమిషనర్ ఏ భార్గవ తేజ అధికారులను ఆదేశించారు. సోమవారం నగరపాలక సంస్థ సమావేశ భవనంలో ప్రజల నుంచి ఆయన అర్జీలను స్వీకరించారు. కమిషనర్ మాట్లాడుతూ ప్రధానంగా డ్రైనేజీ, సిసి రోడ్లు, టిడ్కో ఇళ్లపై 8 ఫిర్యాదులు అందాయని, క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం సమస్యలను పరిష్కరిస్తామని కమిషనర్ హామీ ఇచ్చారు.కార్యక్రమంలో నగర పాలక సంస్థ అదనపు కమీషనర్ పీ.వీ. రామలింగేస్వర్ , ఎస్.ఈ. వేణుగోపాల్ , అసిస్టెంట్ సిటీ ప్లానర్ రంగస్వామి , మేనేజర్ చిన్నరాముడు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img