Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Saturday, September 21, 2024
Saturday, September 21, 2024

జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా కార్తికేయ-2

70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం కాసేపటి క్రితం ప్రకటించింది. జాతీయ ఉత్తమ నటుడు పురస్కారం రిషబ్ శెట్టి (కాంతార – కన్నడ), ఉత్తమ నటి పురస్కారం నిత్య మీనన్ (తిరుచిట్రంబళం – తమిళం), మానసి పరేఖ్ (కచ్ ఎక్స్ ప్రెస్ – గుజరాతీ)ని వరించాయి. ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రంగా ఃకార్తికేయ-2ః ఎంపికయింది. 2022 డిసెంబర్ 31 నాటికి సెన్సార్ అయిన చిత్రాలకు ఈ అవార్డులను ప్రకటించారు. నిఖిల్ హీరోగా 2014లో వచ్చిన కార్తికేయ చిత్రం ఎంత పెద్ద హిట్టయిందో అందరికీ తెలిసిందే. దానికి సీక్వెల్ గా 2022లో వచ్చిన కార్తికేయ-2 చిత్రం బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల దుమ్ము దులిపింది. నిఖిల్, దర్శకుడు చందూ మొండేటి కలయికలో వచ్చిన ఈ చిత్రం ఇప్పుడు జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కించుకుంది. ఇందులో అనుపమ పరమేశ్వరన్, అనుపమ్ ఖేర్, ఆదిత్య మీనన్ ఇతర పాత్రలు పోషించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img