Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Thursday, September 19, 2024
Thursday, September 19, 2024

జనసంద్రం మధ్య సవితమ్మ జన్మదిన వేడుకలు

విశాలాంధ్ర -పెనుకొండ : పెనుకొండ నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవితమ్మ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఆమె జన్మదిన సందర్భంగా నియోజకవర్గము నుంచి జిల్లా నలుమూలల నుంచి ప్రజలు అశేషంగా తరలివచ్చారు ఆమె జన్మదినాన్ని పురస్కరించుకొని హిందూపురంలోని సత్యసాయి అనాధాశ్రమంలో విద్యార్థుల మధ్య కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు జరుపుకొని అనంతరం అనాధాశ్రమంలో ఉన్న వారందరికీ నూతన వస్త్రాలు పంపిణీ చేసి వారికి భోజన వసతి ఏర్పాటు చేసి వారికి అన్ని విధాలుగా ఆదుకుంటానని కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు అనంతరం పరిగి మండలం సోమందేపల్లి మండలం వాసులు ఆమెతోపాటుగా దారి పొడవునా సన్మానాలు సత్కారాలు చేస్తూ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేసుకుంటూ వచ్చారు సోమందేపల్లి మండలంలోని కేతగాని చెరువు వద్ద గజమాలతో సన్మానించారు అనంతరం పెనుకొండలోని కృష్ణ దేవరాయ సర్కిల్ వద్ద స్వాగతం పలుకుతూ డ్రమ్స్ తప్పెట్లు బాణాసంచా కాల్చుతూ యువత డ్యాన్సులు చేస్తూ ఉర్రూతలూగించారు దర్గా సర్కిల్లో సవితమ్మ యువసేన పేరుతో భారీ గజమాలతో ఆమెను సన్మానించారు అనంతరం ఆమె అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలవేష నివాళులర్పించారు వారి ఇంటి వద్ద ఏర్పాటు చేసినటువంటి వేదిక మీద కార్యకర్తలు నాయకులు ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు అందరికీ మంచి విందు భోజనాన్ని ఏర్పాటు చేశారు ఇక ఈ కార్యక్రమానికి జిల్లా నాయకులు మాజీ ఎంపీ మాజీ మంత్రి నిమ్మల కిష్టప్ప మాజీ ఎమ్మెల్యే ఈరన్న మాజీ జడ్పీటీసీలు మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీపీలు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని సవితమ్మ నాయకత్వం వర్ధిల్లాలని కాబోయే ఎమ్మెల్యే సవితమ్మ అని నినాదాలు చేస్తూ డాన్సులు చేస్తూ యువత కేరింతలు కొడుతూ విపరీతమైన హంగామా సృష్టించారు పెద్ద ఎత్తున మహిళలు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img