Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Thursday, September 19, 2024
Thursday, September 19, 2024

ముగిసిన మెగా షటిల్ టోర్నమెంట్ పోటీలు

విశాలాంధ్ర ధర్మవరం::(శ్రీ సత్య సాయి జిల్లా) పట్టణంలోని ఎమ్మార్సీ కార్యాలయంలో గత కొన్ని రోజులుగా సంక్రాంతి పండుగ సందర్భంగా మెగా షటిల్ టోర్నమెంట్ పోటీలు ఉత్సాహపరితంగా జరిగాయి. ఈ పోటీలు శుక్రవారం నాడు విజయవంతంగా ముగిశాయి. ముగింపు గవర్నమెంట్ కు ముఖ్యఅతిథిగా వన్ టౌన్ సీఐ సుబ్రహ్మణ్యం హాజరైనారు. అనంతరం వారు మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సందర్భంగా కొన్ని రోజులుగా షటిల్ టోర్నమెంట్ నిర్వహించడం క్రీడాకాలకు ఒక నిదర్శనము, చిహ్నంగా మారిందన్నారు. ఈ టోర్నమెంట్ కు దాతలుగా సహకరించిన వారందరికీ సీఐ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రతి ఒక్కరూ చదువుతోపాటు వివిధ క్రీడల్లో పాల్గొన్నప్పుడే ఆ క్రీడ యొక్క ప్రాధాన్యత గుర్తింపబడుతుందని తెలిపారు. హాజరైన క్రీడాకారుల్లో విజేతలకు బహుమతులతో పాటు మెమొంటోలను టౌన్ సీఐ చేతుల మీదుగా అందజేశారు. షటిల్ టోర్నమెంట్ నిర్వాహకులు మాట్లాడుతూ మొదటి బహుమతిగా రంగం చైతన్యకుమార్/అంబా లోకేష్ కు రూ .10,000 రూపాయలు నగదు, రెండవ విజేత డాక్టర్ మదన్మోహన్/నిమిట్టి ఆదినారాయణ కు 5000 రూపాయలు, మూడవ బహుమతిగా గునశేఖర్/విజయ్ లకు రూ.2,500లు, నాల్గవ బహుమతిగా రమేష్/అలీకు వెయ్యి రూపాయల నగదు బహుమతులు గెలుచుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో దాతలు నిర్వాహకులు ఫయాజ్ (గోల్డ్ షాప్), మహేంద్ర, డాక్టర్ మదన్మోహన్, మేకల పురుషోత్తం, మురళీకృష్ణ, విజయ రాఘవ, వాసు, రామాంజనేయులు, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img