Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Thursday, September 19, 2024
Thursday, September 19, 2024

క్రమశిక్షణతో కూడిన విద్య ఉజ్వల భవిష్యత్తును చూపిస్తుంది.. ప్రిన్సిపాల్ ప్రశాంతి

విశాలాంధ్ర-ధర్మవరం:: క్రమశిక్షణతో కూడినటువంటి విద్య ఉజ్వల భవిష్యత్తును చూపిస్తుందని ప్రిన్సిపాల్ ప్రశాంతి తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలకు సరఫరా చేసిన నోటు పుస్తకాలను బ్యాగులను ప్రిన్సిపాల్, అధ్యాపకులు చేతుల మీదుగా విద్యార్థులకు అందజేశారు. అనంతరం ప్రిన్సిపాల్ మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ కళాశాలలకు ఈ విద్యా సామాగ్రిని ప్రభుత్వం అందించడం విద్యార్థులకు ఎంతో ఉపయోగ పడుతుందని తెలిపారు. ఈ సదవకాశాన్ని ఉపయోగించుకొని విద్యార్థులందరూ కూడా చదువులో మంచి ప్రతిభను ఘనపరిచి, కళాశాలకు ,తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొని రావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ తో పాటు కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img