Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Thursday, September 19, 2024
Thursday, September 19, 2024

మెడికల్ సిబ్బందికి భోజనపు ప్యాకెట్లను పంపిణీ… యువర్స్ ఫౌండేషన్ సంస్థ

విశాలాంధ్ర ధర్మవరం:: ధర్మవరం పట్టణాన్ని పోలియో రహిత పట్టణంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహణ వేగవంతం అవుతున్నది. ఈ సందర్భంగా ఈనెల మూడవ తేదీ పట్టణ రూరల్ పరిధిలో 98 శాతము చిన్నారులకు పోలియో చుక్కలను వేయడం జరిగింది. అనంతరం సోమవారం చుక్కలు వేయించుకొని పిల్లల ఇండ్లకు మెడికల్ సిబ్బంది ఉదయం నుండి సాయంత్రం వరకు ఇంటింటా తిరిగారు. ఈ సందర్భంగా యువర్ ఫౌండేషన్ అధ్యక్షులు షీలా నాగేంద్ర,ఉపాధ్యక్షులు సుకుమార్, కార్యదర్శి జయరాం, కోశాధికారి బండి నాగేంద్ర, సహకార దర్శి నాగార్జున, పిఆర్ఓ- రాధాకృష్ణ తదితరులు 300 మంది మెడికల్ సిబ్బందికి భోజనపు ప్యాకెట్లను పంపిణీ చేయడం జరిగిందని వారు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ పల్స్ పోలియో కార్యక్రమం ఈనెల మూడవ తేదీ నుంచి 5వ తేదీతో ముగుస్తుందని తెలిపారు. ఇచ్చిన గడువు లోపల ఐదు సంవత్సరాలు నిండిన ప్రతి చిన్నారులకు తల్లిదండ్రులు పోలియో చుక్కలను వేయించాలని తెలిపారు. ఈ పోలియో చుక్కలు వేయడం వలన దివ్యాంగులు కాకుండా ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్యాంపు చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, యువర్ ఫౌండేషన్ సభ్యులు చాంద్బాషా, స్టార్ ఖలీల్, సత్రశాల మల్లికార్జున, రమేష్ బాబు, పోలా ప్రభాకర్ ,బండపల్లి రంగనాథ్, వై కే. శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img