Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Saturday, September 21, 2024
Saturday, September 21, 2024

మెయిన్ బజార్ జట్కా స్టాండ్ వద్ద పేరుకుపోయిన చెత్త శుభ్రం చేసిన మున్సిపల్ కార్మికులు

విశాలాంధ్ర ధర్మవరం:: ధర్మవరం పట్టణంలో అతి ముఖ్యమైన మెయిన్ బజార్లో జట్కా స్టాండ్ వద్ద పేరుకుపోయిన చెత్తను ఎట్టకేలకు మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికులు పూర్తి దశలో తొలగించడం జరిగింది. పట్టణ ప్రజలు, వ్యాపారస్తులు, ఆ కాలనీ వాసులు ఎమ్మెల్యే, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ కు విన్నవించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా విజయవాడలో ఉన్న సత్య కుమార్ యాదవ్ మున్సిపల్ కమిషనర్ రామ్కుమార్ వెంటనే శుభ్రం చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులను జారీ చేశారు. తదుపరి కమిషనర్ ఆదేశాల మేరకు శానిటరీ ఇన్స్పెక్టర్, మేస్త్రి, పారిశుద్ధ్య కార్మికులు మెయిన్ బజార్ జట్కా స్టాండ్ సమీపంలోని చెత్తాచెదారాన్ని పూర్తిగా తొలగించి ఆ ప్రాంతమంతా బ్లీచింగ్ పౌడర్ ను వేశారు. గత కొన్ని నెలలుగా అక్కడ చెత్తాచెదారము దుర్వాసన ఉండడంతో పందులు అధిక సంఖ్యలో అక్కడే ఉండేటివి అని కాలనీవాసులు తెలుపుతున్నారు. మొత్తం మీద తమ ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి జోక్యం చేసుకొని శుభ్రం చేయడం పట్ల పట్టణ ప్రజలు హర్ష వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img