Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Thursday, September 19, 2024
Thursday, September 19, 2024

శిశువులలోని లోపాలను చిన్నపుడే గుర్తించాలి


యునిసెఫ్ బృందం

విశాలాంధ్ర -విజయనగరం: బిడ్డలు జన్మించిన నుండి మూడేళ్ళ లోపలే మెదడు ఎదుగుదల జరుగుతుందని, ఈ వయసు లోనే బిడ్డల్లోని లోపాలను కుటుంభ సభ్యులే ముందు గుర్తించాలని పేర్కొన్నారు. తొందరగా గుర్తించడం వలన వారి లోని లోపాలను తొందరగా సరిదిద్దుకునే అవకాశం కలుగుతుందని తెలిపారు. మూడేళ్ళ వయస్సు లోపల వారి వసస్సు కు తగ్గట్టుగా శిశువులలో అభివృద్ధి జరుగుతుందని, ఏ వయసు లో ఏమేమి మార్పులు జరుగుతాయో తల్లి దండ్రులకు లేదా కుటుంభ సభ్యులకు తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని అన్నారు.
పిల్లల పెంపకం కోసం కుటుంభం మరియు సంఘానికి సాధికారత చేకూర్చడం అనే అంశం పై యునిసెఫ్ లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ పబ్లిక్ హెల్త్ విభాగం నుండి విచ్చేసిన వైద్యుల బృందం కలెక్టరేట్ ఆడిటోరియం లో వర్క్ షాప్ నిర్వహించింది. ఐ.సి.డి.ఎస్ నుండి సి.డి.పి.ఓ లు, సూపర్ వైజర్లు , వైద్య ఆరోగ్య, పంచాయతి రాజ్ శాఖలకు చెందిన అధికారులు ఈ కార్యశాల నంపాల్గొన్నారు.
బృందం నాయకులు డా. రాజన్ శుక్ల మాట్లాడుతూ శిశువు తల్లి గర్భం లో ఉన్నప్పటి నుండే నేర్చుకోవడం జరుగుతుందని, అందువలన గర్భిణీ గా ఉన్నపుడు ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలని, మంచి మాటలు మాట్లాడడం, సంతోషంగా ఉండడం, సంగీతాన్ని వినడం, మంచి ఆహారాన్ని తీసుకోవడం వంటి పనులు చేయాలని తెలిపారు. జన్మించిన అనంతరం తొలి రోజు నుండే అభివృద్ధి మొదలవుతూ దిన దినం పెరుగుతుందని, ఇందులోని మార్పులను తల్లి దండ్రులు, బిడ్డను సాకే ఇతర కుటుంభ సభ్యులు గుర్తించాలని అన్నారు. బిడ్డ లో ఎ వయసు లో ఎలాంటి మార్పులు వస్తాయో ముందుగా వారికీ అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ అవగాహన కలిగించడానికి యునిసెఫ్ నుండి ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించినట్లు తెలిపారు. ఆరోగ్యం, ఆట, సంరక్షణ, సురక్షణ అనే అంశాల పై ఎక్కువ దృష్టి పెట్టి శిక్షణా కరదీపికలను రూపొందించడం జరిగిందన్నారు. అంగన్వాడీ కార్యకర్తలకు, ఆశ, డ్వాక్రా సంఘాల లోని మహిళలకు, స్వచ్చంద సంస్థలకు రెండు రోజుల పాటు శిక్షణా కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. ప్రతి పి హెచ్ సి స్థాయి లో తల్లి దండ్రులకు అవగాహన కలిగించడం జరుగుతుందన్నారు. ఈ శిక్షణా కార్యక్రమాలకు వైద్య శాఖ, ఐ.సి.డి.ఎస్.పంచాయతి రాజ్ శాఖలు సహకరించాలని కోరారు.
ఈ కార్యశాలలో శిశువుల ప్రారంభ బాల్యం అభివృద్ధి అనే అంశం పై. డా.జనని, డా. సలీనా , డా. యసస్విని, డా. కిరణ్, డా. రాజ్ కుమార్, డా. మరీనా, డా. నిరుపమ శిక్షణకు సంబంధించిన పలు అంశాలను పవర్ పాయింట్ ద్వారా వివరించారు.
జిల్లాలో అమలవుతున్న సఖి కార్యక్రమానికి ప్రసంశలు :
జిల్లాలో అమలు చేస్తున్న సఖి కార్యక్రమానికి యునిసెఫ్ బృందం ప్రసంశలు కురిపించింది. 150 దేశాలు పాల్గొన్న జి-20 సదస్సు లో విజయనగరం నుండి సఖి కార్యక్రమానికి చోటు దొరకడం అరుదైన సంఘటన అని పేర్కొన్నారు. అంతటి ఘనత సాధించిన జిల్లా యంత్రాంగానికి, సంబంధిత అధికారులకు అభినందనలు తెలిపారు. సఖి ద్వారా చేపడుతున్న కార్యక్రమాలకు ప్రపంచ గుర్తింపు రావడం గొప్ప విషయమని, వాటి ఫలితాలను త్వరలో అందుకుంటారని అన్నారు.
ఈ కార్యక్రమం లో జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా. భాస్కర రావు, ఐ.సి.డి.ఎస్. పి.డి శాంత కుమారి, డివిజినల్ పంచాయతి అధికారి మోహన్ రావు, మన్యం జిల్లా డి.ఐ.ఓ డా. జగన్ మోహన్ తదితరులు పాల్గొని తమ సలహాలను అందించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img