Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Thursday, September 19, 2024
Thursday, September 19, 2024

ఘనంగా కళావెంకటరావు జన్మదిన వేడుకలు

విశాలాంధ్ర,సీతానగరం:మాజీ మంత్రివర్యులు తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు కిమిడి కళావెంకటరావు జన్మదిన వేడుకలను బలిజిపేట మండల కేంద్రంలో టీడీపీ మండల పార్టీ ఆధ్వర్యలో ఘనంగా జరిగాయి.పార్వతీపురం నియోజకవర్గ ఇంచార్జి బొబ్బిలి చిరంజీవులు, టీడీపి మండల పార్టీ అధ్యక్షుడు పెంకి వేణుగోపాలనాయుడు, టీడీపి నియోజకవర్గనేత వాడాడ రాము తదితరులు కేకును కోసి అందరికీ పంచిపెట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈకార్యక్రమంలో బలిజిపేట మండల టీడీపీ నేతలు,అభిమానులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img