Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Thursday, September 19, 2024
Thursday, September 19, 2024

వైజ్ ఇంజినీరిగ్ కళాశాలలో ఉపాధ్యాయులకు సాంకేతిక శిక్షణ

విశాలాంధ్ర – తాడేపల్లిగూడెం రూరల్ : విద్యార్ధుల్లో సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యా విధానం ఎంతో ఉ పయోగపడుతుందని వైజ్ ఇంజినీరింగ్ కళాశాల డాక్టర్ ఎం. అరవింద్ కుమార్ అన్నారు. సోమవారం వైజ్ ఇంజినీరింగ్ కళాశాలలో గోపాలపురం, నల్లజర్ల మండలాలకు చెందిన ప్రాధమికోన్నత పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులకు స్మార్ట్ టివి, ఐఇపి, బైజ్యూస్ కంటెంట్లపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ అరవింద్ కుమార్ మాట్లాడుతూ నూతన విద్యా విధానంతో ప్రభుత్వం పాఠశాలల్లో విద్యార్ధులకు పూర్తి స్థాయిలో సాంకేతిక పరిజ్ఞానం అందుతుందన్నారు. డిజిటల్ విద్యా బోధన ద్వారా విద్యార్థుల్లోని నైపుణ్యాభివృద్ధి పెరుగుతుందన్నారు. కళాశాల ఆధ్వర్యంలో అందిస్తున్న సాంకేతిక పరిజ్ఞాన శిక్షణ కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకుని విద్యార్ధులకు బోధన చేయాలని సూచించారు. గతంలో బ్లాక్ బోర్డుకే పరిమితమైన విద్య నేడు ప్రభుత్వ నూతన విద్యా విధానంతో డిజిటల్ బోధన వరకు చేరుకోవడం సంతోషకరమని అన్నారు. ప్రతీ విద్యార్ధి సాంకేతిక నైపుణ్యాభివృద్ధిని పెంపొందించుకోవడానికి డిజిటల్ విద్య ఎంతో ఉపయోగపడుతుందన్నారు. 8 రోజుల పాటు ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఇఓ జి. శ్రీనివాసరావు, ఎఎంఓ. కె.గౌరీశంకరరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img