Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Thursday, September 19, 2024
Thursday, September 19, 2024

మోదీ నిజంగా బాధపడి ఉంటే..బీరేన్‌ సింగ్‌ను బర్తరఫ్‌ చేసి ఉండేవారు: మల్లికార్జున ఖర్గే

మణిపూర్‌ ఘటనపై ప్రధాని నేడు పార్లమెంటులో ప్రకటన చేస్తారని దేశం మొత్తం ఆశిస్తోందని ట్వీట్‌
మణిపూర్‌లో మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనను ప్రధాని నరేంద్రమోదీ నిజంగానే తీవ్రంగా పరిగణిస్తే తొలుత ఆయన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్‌సింగ్‌ను డిస్మస్‌ చేసి ఉండేవారని కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలపై తప్పుడు ఆరోపణలు చేయడం మాని ముందు మణిపూర్‌ సీఎంను బర్తరఫ్‌ చేయాలని కోరారు. మణిపూర్‌ ఘటనపై ప్రధాని నేడు పార్లమెంటులో ప్రకటన చేస్తారని దేశం ఎదురుచూస్తోందని అన్నారు. 80 రోజులుగా మణిపూర్‌ మండిపోతున్నా ప్రభుత్వం నోరు విప్పకుండా.. పూర్తి నిస్సహాయంగా ఉండిపోయిందని, ఎలాంటి పశ్చాత్తాపం చెందలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ నేపథ్యంలో నేడు పార్లమెంటులో ప్రధాని మోదీ దీనిపై ప్రకటన చేస్తారని దేశం మొత్తం ఆశిస్తోందని ట్వీట్‌ చేశారు. మోదీ నిజంగానే మణిపూర్‌ ఘటనపై బాధపడి ఉంటే కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలపై అసత్య ఆరోపణలు మాని బీరేన్‌ సింగ్‌ను డిస్మస్‌ చేసి ఉండేవారన్నారు. మరో ట్వీట్‌లో మోదీకి బర్త్‌డే విషెస్‌ తెలిపారు. ప్రధాని నేటితో 81వ వసంతంలోకి ప్రవేశించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img