Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Thursday, September 19, 2024
Thursday, September 19, 2024

ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి

: జిల్లా కలెక్టర్ యం. గౌతమి

సిఎస్ఆర్ యాక్టివిటీ కింద 11 లక్ష రూపాయల చెక్ ను జిల్లా కలెక్టర్ కి అందజేసిన సప్తగిరి క్యాంపర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ
విశాలాంధ్ర -అనంతపురం వైద్యం : అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ యం. గౌతమి సూచించారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో నగరంలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఈఎన్టి, బ్లడ్ బ్యాంక్, అత్యవసర పరికరాలు అందించేందుకోసం సిఎస్ఆర్ యాక్టివిటీ కింద 11 లక్ష రూపాయల చెక్ ను జిల్లా కలెక్టర్ కి లోలూరు వద్దనున్న సప్తగిరి క్యాంపర్ వైస్ ప్రెసిడెంట్ ఎండి. హనీఫ్ అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నగరంలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఈఎన్టి, బ్లడ్ బ్యాంక్, అత్యవసర పరికరాలు కోసం, రోగులకు వైద్య మెరుగ్గా అందించేందుకు, వివిధ వైద్య విభాగాల్లో కీలకమైన పరికరాలను సమకూర్చడం కోసం సప్తగిరి క్యాంపర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారు సిఎస్ఆర్ ఆక్టివిటీ కింద 11 లక్షల రూపాయలు అందించడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా సప్తగిరి క్యాంపర్ వైస్ ప్రెసిడెంట్ ఎండి.హనీఫ్ మాట్లాడుతూ.. సప్తగిరి క్యాంపర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ డైరెక్టర్లు మహేష్ రెడ్డి మరియు శిల్పారెడ్డి సూచనల మేరకు సామాన్య ప్రజలకు అవసరమైన వైద్య సంరక్షణ డ చికిత్స అందించడం కోసం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని వివిధ విభాగాలకు అవసరమైన కీలకమైన వైద్య పరికరాలను 2023-24 ఆర్థిక సంవత్సరానికి మా కంపెనీ నుండి సిఎస్ఆర్ నిధుల కింద 11 లక్షల రూపాయల చెక్ ను జిల్లా కలెక్టర్ కి అందించామని తెలిపారు. గతంలో కూడా ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి వైద్య పరికరాలు కోసం 20 లక్షల రూపాయల చెక్కును అందజేయడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ కుషాల్ జైన్, డిఆర్ఓ గాయత్రీ దేవి,ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ కె ఎస్ ఎస్ వెంకటేశ్వరరావు, ఆర్ ఎం ఒ పద్మజ, వాలంటీర్ ఆర్గనైజేషన్ ఆలంబన జనార్ధన్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img