Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Thursday, September 19, 2024
Thursday, September 19, 2024

అమెరికా అధ్యక్ష రేసు నుంచి వివేక్ రామస్వామి ఔట్

అమెరికా అధ్యక్ష రేసు నుంచి భారత సంతతి అమెరికన్ వివేక్ రామస్వామి తప్పుకున్నారు. వ్యాపారవేత్తగా అమెరికన్లకు సుపరిచితుడైన వివేక్.. గతేడాది ఫిబ్రవరిలో సంచలన ప్రకటన చేశారు. అమెరికా అధ్యక్షుడిగా పోటీ చేయనున్నట్లు వెల్లడించారు. రిపబ్లికన్ అభ్యర్థిత్వం కోసం మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో సహా పలువురు నేతలతో పోటీపడ్డారు. తన ప్రసంగాలతో అమెరికన్లను ఆకట్టుకుంటూ ప్రచారం హోరెత్తించారు. అయితే, మొదటి నుంచి ట్రంప్ కు వివేక్ అనుకూలంగానే ఉంటూ వచ్చారు. ట్రంప్ ప్రపంచంలోనే అత్యుత్తమ అధ్యక్షుడంటూ వివేక్ ఇటీవల కూడా పొగడ్తలు కురింపించారు. ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైతే ఉపాధ్యక్షుడిగా ఉండేందుకు సిద్ధమని తన ప్రచారంలోనూ పలుమార్లు ప్రకటించారు. కాగా, అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం తాజాగా అయోవాలో ప్రైమరీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఈ ఎన్నికల్లో ట్రంప్ ఘన విజయం సాధించగా వివేక్ రామస్వామి పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. దీంతో అధ్యక్ష రేసు నుంచి తప్పుకుంటున్నట్లు వివేక్ రామస్వామి ప్రకటించారు. ప్రెసిడెంట్ ఎలక్షన్స్ లో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు మద్దతిస్తానని వివేక్ రామస్వామి ఈ సందర్భంగా ప్రకటించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img