Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 24, 2024
Tuesday, September 24, 2024

చేనేతలకు ఉచిత విద్యుత్, ఆరోగ్య బీమా.. సీఎం చంద్రబాబు

చేనేత మగ్గాలున్న వారికి 200 యూనిట్లు, మర మగ్గాలు ఉన్నవారికి 500 యూనిట్ల ఉచిత విద్యుత్తు అందిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. అమరావతిలోని సచివాలయంలో సీఎం చంద్రబాబు సోమవారం చేనేత, హస్తకళలపై సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా చేనేత, పవర్‌లూమ్‌ కార్మికులు, హస్త కళాకారులు ఎంతమంది ఉన్నారని సమగ్రంగా సర్వే నిర్వహించాలని అధికారులకు సూచనల చేశారు. త్వరలోనే నూతన టెక్స్‌టైల్స్‌ పాలసీ తీసుకొస్తామని తెలిపారు.. ఈ మేరకు విధి విధానాల రూపకల్పనకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చేనేత కార్మికులకు ఆరోగ్య బీమా పథకాన్ని త్వరలో అమలులోకి తెచ్చి, త్రిఫ్ట్ ఫండ్ పథకాన్ని పునరుద్ధరించాలని నిర్ణయించారు. ఆప్కోలో సిబ్బంది నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు, అలాగే బకాయిల విడుదలకు కూడా ఆమోదం తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మరో కీలక హామీ ఇచ్చారు కేంద్రం జీఎస్టీని రద్దు చేయకపోతే, ఆ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కార్మికులకు రీయింబర్స్ చేస్తుందని తెలిపారు. చేనేత ఉత్పత్తుల ఆధునికీకరణ ద్వారా వాటికి డిమాండ్ పెంచే అవకాశం ఉందని, ఈ-కామర్స్ విధానాన్ని అమలులోకి తెచ్చేందుకు అధికారులకు సూచనలు చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img