Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 22, 2024
Sunday, September 22, 2024

ఊరిని పరిశుభ్రంగా ఉంచుకోవడం మనందరి బాధ్యత

విశాలాంధ్ర – ఆదోని : ఆదోని మున్సిపాలిటీని, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, మన భారత దేశాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం మనందరి బాధ్యత అని ఎమ్మెల్యే పార్థసారధి అన్నారు. మంగళవారం పురపాలక సంఘం కార్యాలయం నుండి ఎమ్మిగనూరు సర్కిల్ వరకు స్వచ్చ హి సేవ అనే కార్యక్రమం ద్వారా భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి, ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పార్థసారధి మాట్లాడుతూ ఆదోనిలో ఉన్న ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల దగ్గర పరిశుభ్రంగా ఉంచుకోవాలని మన చుట్టుపక్కల పరిశుభ్రంగా ఉంటే మన ఆరోగ్యం బాగా ఉంటుందని అన్నారు. ఆదోని ప్రజలు ప్లాస్టిక్ కవర్లు ,పదార్థాలు వాడడం తగ్గించాలని, మరి కొన్ని రోజుల్లో ఆదోనిలో ప్లాస్టిక్ రహిత ఆదోనిని నిర్మిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో
ఇన్చార్జి మున్సిపల్ కమిషనర్,టీపీఓ,మునిసిపల్ సిబ్బంది,మెప్మా మహిళలు మరికొందరు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img