Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri deneme bonusu bonus veren siteler deneme bonusu veren siteler deneme bonusu veren siteler https://lexilight.com casino siteleri https://www.paletdepom.com.tr
Saturday, September 28, 2024
Saturday, September 28, 2024

రక్తదానం మరొకరికి ప్రాణదానం ..

ముఖ్య అతిథులు ప్రిన్సిపాల్ ప్రశాంతి, హెడ్మాస్టర్ శైలజ
విశాలాంధ్ర ధర్మవరం;; రక్తదానం మరొకరికి ప్రాణదానమవుతుందని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రశాంతి, ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల హెడ్మాస్టర్ శైలజ పేర్కొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణంలో హలో ధర్మవరం సోషల్ మీడియా నిర్వాహకులు ప్రదీప్ ఆధ్వర్యంలో నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రక్తదాన శిబిరమును నిర్వహించిన ఈ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ప్రదీప్ మాట్లాడుతూ మా హలో ధర్మవరం సోషల్ మీడియా నాలుగు సంవత్సరాలు వివిధ సేవా కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని, ఈ శుభ సందర్భాన తాము మొట్టమొదటిసారిగా ఈ రక్తదాన శిబిరమును నిర్వహించుట మాకెంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఈ శిబిరంలో మొత్తం 23 మంది రక్తదానం చేయడం జరిగిందని, ఈ రక్తపు ప్యాకెట్లను (23 యూనిట్లు) అనంతపురం, ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రిలో ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ముఖ్య అతిథులు మాట్లాడుతూ ఇటువంటి రక్త శిబిరాలు అందరికీ స్ఫూర్తినిస్తాయని, రక్తదానం చేయుటలో అపూహలు మానుకోవాలని తెలిపారు. ఈ రక్త దానం ఎంతోమంది ప్రాణాలను కాపాడగలుగుతుందని తెలిపారు. అనంతరం హలో ధర్మవరం సోషల్ మీడియా వారిని వారు అభినందించి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వెంకటేశులు, శ్రీహరి, కౌన్సిలర్ కేతా లోకేష్, కన్నా వెంకటేష్, పోతులయ్య, డిసివిసి క్లబ్ వారు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img