న్యూదిల్లీ: దల్జీత్ దోసాంజ్, జాన్వీ కపూర్‌లతో కూడిన తన ప్రచార కార్యక్రమాన్ని కోక కోలా బుధవారం ప్రకటించింది. ఇది దైనందిన జీవితంలోని క్షణాల్లోకి “కోకకోలా హాఫ్ టైమ” అనే భావనను సజీవంగా తీసుకువస్తుంది. ఈ ఆలోచనకు వ¶లాధారం ఒక నమ్మకం: అదేమిటంటే, ఒక ‘హాఫ్ టైమ’ (విరామ సమయం) కేవలం ఆ రోజు కార్యకలాపాలకు తాత్కాలిక విరామం ఇవ్వడం మాత్రమే కాకుండా, మిమ్మల్ని తిరిగి ఆ కార్యకలాపాల్లోకి ఉత్సాహంగా తీసుకువ్లెలా ఉండాలి. కోకాకోలా తన రుచికరమైన, ఉత్తేజకరమైన రుచితో, రోజువారీ అనుభవాలలో వెచ్చదనం, అనుబంధ భావనను సష్టిస్తూ, ఉత్సాహాన్నిచ్చే విరామం పాత్రను పోషిస్తుంది. ఇది ఒక సరళమైన, సులభంగా అందుబాటులో ఉండే ఆచారంగా, చిన్నదైనా శక్తివంతమైన విరామంగా మారుతుంది. ఇది ప్రజలు వర్తమానంలో మరింతగా లీనమవ్వ డానికి, తమ చుట్టూ ఉన్నవారికి మరింత దగ్గరగా ఉండటానికి, తమ పరిసరాలతో మమేకమై ఉండటానికి వీలు కల్పిస్తుందని కోకా`కోలా ఇండియా అండ్ సౌత్‌వెస్ట్ ఆసియా మార్కెటిం>ù సీనియర్ డైరెక్టర్ కార్తీక్ సుబ్రమణియన్ తెలిపారు.
దల్జీత్, జాన్వీలతో కోకోకోలా హాఫ్ టైమ్ క్షణాలు ఆవిష్కరణ
- Advertisement -


