Wednesday, September 27, 2023
Wednesday, September 27, 2023
Homeతాజా వార్తలు

తాజా వార్తలు

మిత్రులు సంపన్నులు…యువకులు అగ్నివీరులా?

న్యూదిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ తన మిత్రులను సంపన్నులుగానూ, యువతను అగ్నివీరులుగానూ మారుస్తున్నారని కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ ఘాటుగా విమర్శించారు. తన సంపన్న మిత్రులకు 50 ఏళ్లకు విమానాశ్రయాలు అప్పగిస్తున్న మోదీ…యువతకు మాత్రం నాలుగేళ్ల...

ఇది సిద్ధాంతాల మధ్య పోరు

న్యూదిల్లీ: రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా కేంద్ర మాజీమంత్రి యశ్వంత్‌సిన్హా సోమవారం నామినేషన్‌ దాఖలు చేశారు. ఎన్‌డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముపై ఆయన పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికను సిద్ధాంతాల...

ఈ నెల 16 నుండి రైతుల ఖాతాలో రుణమాఫీ మొత్తం

ఈ నెల 16వ తేదీ నుండి రైతుల ఖాతాలో రుణమాఫీ నగదు మొత్తం జమకానున్నట్లు ఆర్థికశాఖమంత్రి హరీశ్‌ రావు వెల్లడిరచారు.శుక్రవారం రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు, వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి నగరంలోని...

ప్రత్యేక అతిథులుగా భారత ఒలింపిక్స్‌ బృందం

ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న భారత క్రీడాకారుల బృందానికి స్వదేశంలో అరుదైన గౌరవం దక్కనుంది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న ప్రత్యేక అతిథులుగా ఒలింపిక్స్‌లో పాల్గొన్న అథ్లెట్లను ప్రధాని మోదీ దిల్లీలోని ఎర్రకోటకు ఆహ్వానించనున్నారు....

పని ఎక్కువ.. వేతనం తక్కువ

దశాబ్దానికిపైగా ఇదే వృత్తిలో ఉన్నా ఉద్యోగ భద్రత లేదుమహమ్మారి వేళ కోల్‌కతా శ్మశానాల వర్కర్ల ఆవేదన కోల్‌కతా : కొవిడ్‌ మహమ్మారి దశలవారీ విజృం భణ నేపథ్యంలో మరణాలు పెద్ద సంఖ్యలో సంభవిస్తుం డటంతో...

మా దేశంలోకి 10 వేలమంది జిహాదీ ఫైటర్లు పంపింది.. పాకిస్థాన్‌ : ఆఫ్ఘన్‌ ప్రకటన

కాబూల్‌ : తమ దేశంలోని పది వేల మందికిపైగా జిహాదీ ఫైటర్లు గతనెలలో ప్రవేశించారని, వీరిని పాకిస్థాన్‌ పంపిందని ఆఫ్ఘనిస్థాన్‌ ప్రకటించింది. తాలిబన్లకు పాకిస్థాన్‌ ప్రభుత్వం, ఆ దేశ సైన్యం మద్దతు ఇస్తున్నట్లు...

డైరెక్టర్‌ రాజు సాప్టే ఆత్మహత్యపై నేడు ఉన్నత స్థాయి భేటీ

అసెంబ్లీలో మహారాష్ట్ర హోంమంత్రి ప్రకటనముంబై : మఠారీ చిత్రాల ఆర్ట్‌ డైరెక్టర్‌ రాజు సాప్టే ఆత్మహత్య వ్యవహారంలో ప్రభుత్వోన్నత అధికారులతో బుధవారం భేటీ అవుతున్నట్లు శాసనసభకు మహారాష్ట్ర హోంమంత్రి దిలీప్‌ వాల్సే పాటిల్‌...

రుణ భారంతో రోడ్డునపడుతున్న సామాన్యులు

ఎస్‌బీఐ నివేదికన్యూదిల్లీ : కరోనా మహమ్మారి అనేక కుటుంబాలపై అప్పుల భారాన్ని పెంచేస్తోంది. ప్రజల ఆదాయం పడిపోవడం, జీతాలలో కోత కారణంగా బ్యాంకుల్లోని ప్రజల డిపాజిట్లు తరలిపోతున్నాయని భారతీయ స్టేట్‌ బ్యాంకు (ఎస్‌బీఐ)...

లక్ష కోట్ల దిగువకు జీఎస్టీ వసూళ్లు

దిల్లీ : గత ఎనిమిది నెలలుగా రూ.లక్ష కోట్లకు పైగా ఉన్న జీఎస్‌టీ వసూళ్లు.. జూన్‌ నెలలో మాత్రం కొంతమేర తగ్గి రూ.92 వేలకోట్లుగా నమోదయ్యాయి. వివిధ రాష్ట్రాల్లో కరోనా కట్టడి కోసం...

మానసిక రోగులకు కొవిడ్‌ టీకా

కోలుకున్నా ఆసుపత్రుల్లో ఉన్న వారిపై మూడు నెలల్లో సమగ్ర నివేదిక ఇవ్వండికేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశంన్యూదిల్లీ : మతిస్థిమితంగా లేని వారికి సైతం కొవిడ్‌ పరీక్షలు, వాక్సినేషన్‌ కచ్చితంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కేంద్రానికి...
spot_img

తాజా వార్తలు

- Advertisement -spot_img