17వరోజు కొనసాగిన టీడీపీ బాబుకు తోడు సంఘీబావ దీక్షలుహాజరైన నేతలు విజయ్ చంద్ర, జగదీష్ ,చిరంజీవులువిశాలాంధ్ర,పార్వతీపురం: బాబుగారికి తోడుగా ఒకనియంతపై పోరాటంకోసం మేము సైతం రిలే నిరాహారదీక్షలలో భాగంగా శుక్రవారంనాడు నియోజక వర్గంలోని...
విశాలాంధ్ర,పార్వతీపురం: మన్యం జిల్లా పోలీసు ప్రధానకార్యాలయంలో స్పందన (గ్రీవెన్సు డే ) కార్యక్రమంను జిల్లాఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆద్వర్యంలో సోమవారం నిర్వహించారు. ఆయనతోపాటు అదనపు ఎస్పీ డాక్టరు దిలీప్,దిశా డిఎస్పీహర్షితలు కలిసి జిల్లా...
విశాలాంధ్ర,పార్వతీపురం: మండలంలోని పెద్దబొండపల్లి గ్రామంలోగల ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను ఆర్ వై ఎస్ ఎస్ అధికారులైన రాధామాధవ్, రాజేష్, రీజనల్ ఆఫీసర్స్ కె ప్రకాష్ , హేమసుందర్ తో పాటు జిల్లా డిపిఎం...
విశాలాంధ్ర,పార్వతీపురం:జాతీయ గిరిజన తెగలు కమీషన్ సభ్యులు అనంత నాయక్ పార్వతీపురం మన్యంజిల్లా పర్యటనకు గురువారం విచ్చేసిన సందర్భంగా మండలంలోని ఉల్లిబద్ర అతిధిగృహంవద్ద జిల్లా కలెక్టర్ నిషాంత్ కుమార్ మర్యాదపూర్వకంగా కలసి పుష్పగుచ్చం అందజేసి...
విశాలాంధ్ర,పార్వతీపురం: బాబు గారికి తోడుగా ఒక నియంతపై పోరాటంకోసం మేము సైతం రిలే నిరాహారదీక్షలలో భాగంగా గురువారంనాడు నియోజక వర్గంలోని టీడీపీ నేతలు,నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున అర్థనగ్న ప్రదర్శన కార్యక్రమాన్ని చేపట్టారు.టీడీపి...
టీడిపి రాష్ట్ర అధికారప్రతినిధి జగదీష్విశాలాంధ్ర,పార్వతీపురం: తెలుగు దేశం పార్టీతో కలిసి జనసేనపార్టీ పోటీ చేస్తాదని జనసేనపార్టీ అదినేత పవన్ కళ్యాణ్ చెప్పడం అత్యంత శుభ పరిణామమని రాష్ట్ర టీడిపి అధికార ప్రతినిధి, మాజీ...
: పార్వతీపురం డి.ఎస్పి ఎం.మురళీధర్విశాలాంధ్ర, పార్వతీపురం/సీతానగరం: వినాయక చవితి వేడుకలకు పోలీస్ అనుమతులు తప్పని సరని పార్వతీపురం సబ్ డివిజన్ పోలీస్ అధికారి ఎం.మురళీ ధర్ తెలిపారు.రాష్ట్ర పోలీస్ యంత్రాంగం ఆదేశాలు,...
విశాలాంధ్ర,పార్వతీపురం: జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆద్వర్యంలో సోమవారం స్పందన కార్యక్రమంను నిర్వహించారు.జిల్లా నలుమూలలనుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుండి అర్జీలను స్వీకరించి, అర్జీదారులతో ముఖాముఖిగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకొని పరిష్కారానికి చర్యలు...
విశాలాంధ్ర - సీతానగరం: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పిలుపుమేరకు బాబుష్యూరిటి - భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని నియోజకవర్గ ఇంచార్జి బోనెల విజయ్ చంద్ర ఆద్వర్యంలో జగ్గునాయుడుపేట గ్రామంలో బుదవారం...
విశాలాంధ్ర, సీతానగరం: మండల కేంద్రం లోని పెదభోగిలి మేజర్ పంచాయతీలోని ఎస్సీ, బీసీవీధులలో ఎన్నో ఏళ్లుగా నోచుకోలేని కాలువల సమస్యను గడపగడప కార్యక్రమంలో ప్రత్యక్షంగా చూసిన ఎమ్మెల్యే త్వరితగతిన సమస్యను పరిష్కరించడానికి బుదవారం...