కేంద్రానికి సమాచారం పంపడంతో ఆ జాబితా నుంచి ఏపీని తొలగించారు: ఏపీ ఇంధన శాఖ ప్రత్యేక కార్యదర్శి విజయానంద్దేశంలో ఇంధన ఎక్స్ఛేంజీల నుంచి రాష్ట్రాలు విద్యుత్ ను కొనుగోలు చేస్తాయనే విషయం అందరికీ...
ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని ఈ తెల్లవారు జామున సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ దర్శించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురువారం రాత్రే ఆయన కుటుంబ సభ్యులతో కలిసి...
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చరమగీతం పాడుదాంసీపీఐ బాపట్ల జిల్లా మహాసభలో ముప్పాళ్ల నాగేశ్వరరావు
విశాలాంధ్ర`బాపట్ల: బూటకపు హామీలతో గద్దెనెక్కి ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చరమ గీతం పాడాలని సీపీఐ...
టీడీపీ విడుదల చేసిన ఫోరెన్సిక్ రిపోర్టులో వాస్తవాలు లేవని ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ అన్నారు. ఈ మేరకు విజయవాడలో ఆయన మాట్లాడుతూ.. అది ఇద్దరి మధ్య జరిగిన వీడియో కాల్....
ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలో తమ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలే తమకు శ్రీరామరక్ష అని మంత్రి రోజా అన్నారు. అవినీతికి తావు లేకుండా, పేదల సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్న జగన్ పాలనకు...
టీడీపీ నేతలు రోజూ ఏదో ఒక కుట్ర చేస్తుంటారని.. ఎంపీ గోరంట్ల మాధవ్ పై ఫేక్ వీడియోతో కుట్ర చేశారని వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు.హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, అదే...
శ్రీశైలం జలాశయానికి వరద నీరు తగ్గుముఖం పట్టింది. దీంతో అధికారులు 7 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. జలాశయం ఇన్ ఫ్లో: 2,77,589 క్యూసెక్కులుండగా.. ఔట్...
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరో మోసానికి తెర తీశారని టీడీపీ నేత, మాజీ మంత్రి జవహర్ విమర్శించారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ, వైసీపీ అధికారంలోకి వస్తే వారంలోనే సీపీఎస్ రద్దు...
విశాఖ గాజువాక ఆటోనగర్ అన్నాక్యాంటీన్ సమీపంలో పేలుడు సంభవించింది. దీంతో స్థానికులు పరుగులు తీశారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. గురువారం తెల్లవారుజామున పాన్ షాపులో పేలుడుతో ప్రహరీగోడ ధ్వంసమైంది. పేలుడు ధాటికి...