Tuesday, August 16, 2022
Tuesday, August 16, 2022
Homeనెల్లూరు

నెల్లూరు

ప్రమాదకర స్థాయిలో దేశ రాజకీయాలు

రాజకీయాలను శాసిస్తున్న కార్పొరేట్ శక్తులుగుత్త గా దోచుకుంటున్న జగన్రాజకీయాల సమూల మార్పునకు వామపక్ష, ప్రజాతంత్ర, లౌకిక శక్తులు ఏకం కావాలిసీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ దేశ రాజకీయాలను కార్పొరేట్ లు శాసిస్తున్నారనీ,...

రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది

సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ పిలుపుసిపిఐ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు భారతదేశంలో రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైనదని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె. నారాయణ భారతీయులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు...

మైనారిటీ మహిళపై దాడి దారుణం

న్యాయం జరిగేంత వరకూ పోరాటంనారాయణరెడ్డి పై హత్యాయత్నం కేసు నమోదు చేయాలి గూడూరు : చిల్లకూరు మండలం పున్నపువారిపాలెం గ్రామంలో షాకీరా అనే ముస్లిం వివాహితపై గడ్డపారతో దాడికి పాల్పడిన లక్ష్మినారాయణ రెడ్డి, అతని...

టీడీపీలో నూతన ఉత్తేజం

విశాలాంధ్ర - గుడ్లూరు: గత ఎన్నికల అనంతరం నిరుత్సాహంలో ఉన్న తెలుగుదేశం పార్టీ శ్రేణులకు ఇంటూరి నాగేశ్వరరావు రాక ఒక రకంగా ఉత్సాహాన్ని నింపింది, నింపుతూఉంది. మండలం పరిధిలో ఎక్కడ ఎటువంటి సమస్య...

మానసిక వికలాంగుల మధ్య బర్త్ డే

నెల్లూరు : జన్మదిన వేడుకలను ఆర్భాటంగా నిర్వహించుకునే సాంప్రదాయానికి భిన్నంగా భగవంతుని శాపానికి గురైన బాధార్తుల మధ్య నిర్వహించుకోవడం విశేషమని వర పరివార్ సేవ ఫౌండేషన్ ఛైర్మన్ మాధవి పేర్కొన్నారు. ఆమె ఆధ్వర్యంలో...

తిరుపతి జిల్లా సీపీఐ ప్రథమ మహాసభలను జయప్రదం చేయండి

సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సీహెచ్. ప్రభాకర్ పిలుపు ఈ నెల 14, 15 తేదీలలో తిరుపతిలో నిర్వహించనున్న సీపీఐ జిల్లా ప్రథమ మహాసభలను జయప్రదం చేయాలనిఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సీహెచ్....

గేట్ వాల్ లీకై కలుషితమవుతున్న త్రాగునీరు

విశాలాంధ్ర-కోట:- స్థానిక తహసిల్దార్ కార్యాలయానికి పోయే దారిలో మంచినీరు సరఫరా అయ్యే పైపులైన్ వద్ద గేటువాల్ లీకై త్రాగునీరు కలుషితమవుతున్నాయి ప్రభుత్వ కార్యాలయాన్ని ఒకే చోట ఉండటంతో నిత్యం పలు శాఖల అధికారులు...

భవనం మీద నుండి పడి యువకుడు మృతి

చిట్టమూరు(విశాలాంధ్ర) మండలంలోని కొత్తగుంట కూడలిలో నిర్మాణంలో ఉన్న భవనం మీద నుంచి పడి బురదగాలి కొత్తపాలెం దళితవాడకు చెందిన ఇలపు వెంకటాద్రి(26) మృతి చెందిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది స్థానికుల కథనం...

సంక్షేమ పథకాలుఅమలు చేస్తున్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి

విశాలాంధ్ర బ్యూరో నెల్లూరు:అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి కి దక్కుతుందని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ...

కృష్ణపట్నంపోర్టు కార్మికులకు మద్దతుగా సిఐటియు ప్రదర్శన

అదా నీ కృష్ణపట్నం పోర్టులో కార్మికుల మెరుపు సమ్మె మద్దతుగా మంగళవారం సిఐటియు ర్యాలీ జరిగింది. అదాని కృష్ణపట్నం పోర్టులో సోమవారం రాత్రి 8 గంటల నుండి వేలాది మంది కార్మికులు మెరుపు...
spot_img

తాజా వార్తలు

- Advertisement -spot_img